హైదరాబాద్‌లో 10టీవీ Ace అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్.. అతిరథ మహారథులకు సత్కారం

వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన 51 మంది Ace అచీవర్స్ ఇందులో పాల్గొన్నారు. వారి విజయగాథలను తెలిపారు.

హైదరాబాద్‌లో 10టీవీ Ace అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్.. అతిరథ మహారథులకు సత్కారం

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ నోవాటెల్‌లో 10టీవీ Ace అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ నిర్వహించింది. ముఖ్యఅతిథులుగా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ ఎంపీ రఘునందర్ రావు వచ్చారు. ఎంట్రప్రెన్యూర్స్ స్ఫూర్తిదాయక జర్నీకి నిలువుటద్దంలా ఈ ఈవెంట్ నిలిచింది. అతిరథ మహారథులకు సమున్నత సత్కారం జరిగింది.

Ace అచీవర్స్ స్ఫూర్తిదాయక జర్నీని నేతలు కొనియాడారు. వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించి 51 మంది Ace అచీవర్స్ ఇందులో పాల్గొన్నారు. వారి విజయగాథలను తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని సక్సెస్ ఐకాన్స్ విజయ ప్రస్థానానికి అక్షరాభిరేకం జరిగింది. నవతరానికి స్ఫూర్తినిచ్చేలా విజేతల సక్సెస్ స్టోరీలు నిలిచాయి. పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో దిక్సూచిగా నిలిచిన వారిని సత్కారం జరిగింది.

పూర్తి కార్యక్రమం మీకోసం..