Formula E car Race : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక మలుపు.. ఛార్జిషీట్ దాఖలు చేసిన ఏసీబీ..
Formula E car Race : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఏసీబీ ఛార్జిషిట్ దాఖలు చేసింది.
Formula E car Race
Formula E car Race : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఏసీబీ ఛార్జిషిట్ దాఖలు చేసింది. చార్జిషీట్లో A1 గా కేటీఆర్, A2 ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థను చేర్చింది. నిబంధనలకు విరుద్ధంగా 55కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ పేర్కొంది.
Also Read : Gold Rate decreased : గంటల వ్యవధిలోనే కుప్పకూలిన బంగారం ధర.. గతంలో ఎప్పుడూ లేనంతగా.. కొత్త ధరలు ఇవే!
