కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిన ఈటెల రాజేందర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటంతో రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డి పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ పై ఈటెల రాజేంద్ర ప్రెస్ మీట్ పెట్టారు
LIVE NEWS & UPDATES
-
కాంగ్రెస్ అహంకారంతోనే టీడీపీ పార్టీ పుట్టింది
దేశంలో ప్రాంతీయపార్టీలు పుట్టుకకు కారణం కాంగ్రెస్ మాత్రమే, కాంగ్రెస్ అహంకారంతోనే టీడీపీ పార్టీ పుట్టింది అని అన్నారు ఈటెల.
-
దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుంది
దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుంది అన్నారు ఈటెల
-
రేవంత్ ఇప్పటికే నాలుగు పార్టీలు మారారు
రేవంత్ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి, రేవంత్ ఇప్పటికే నాలుగు పార్టీలు మారారు అని అన్నారు ఈటెల