Huzurabad ByPoll Result: హుజూరాబాద్‌లో మొత్తం 22 రౌండ్లు పూర్తి.. 24,068 ఓట్లతో ఈటల గెలుపు

నరాలు తెగే ఉత్కంఠ మధ్య హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్ డేట్స్

Huzurabad ByPoll Result: హుజూరాబాద్‌లో మొత్తం 22 రౌండ్లు పూర్తి..  24,068 ఓట్లతో ఈటల గెలుపు

Huzurabad Results

Updated On : November 2, 2021 / 8:13 PM IST

Huzurabad Results: ఉత్కంఠ మధ్య.. హుజూరాబాద్ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆసక్తికరమైన ఫైట్ జరుగుతోంది. ఫస్ట్ రౌండ్ నుంచే ఈటల రాజేందర్ లీడ్ చూపిస్తూ వచ్చారు. ఐతే.. 8, 11 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది. ఐనప్పటికీ.. ఓవరాల్ లీడ్ లో రౌండ్ రౌండ్ కూ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వచ్చారు ఈటల రాజేందర్.

22 రౌండ్లు పూర్తయ్యాక ఓవరాల్ గా 24,068 ఓట్ల తేడాతో గెలిచారు ఈటల రాజేందర్.