Sri Rama Navami: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం.. ప్రత్యక్ష ప్రసారం
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది.

Sri Seetharamula Kalyanam
Sri Rama Navami: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోనున్నారు. ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
Also Read: Horoscope Today : ఈరోజు అదృష్టయోగం, వ్యాపారంలో లాభాలు..! ఈ రాశుల వారికి అంతా శుభమే..!