Telangana: తెలంగాణ డీఈఓల ట్రాన్సఫర్లు

రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ(డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు)ల బదిలీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా నలుగురు అధికారులకు తాత్కాలిక ప్రమోషన్లు కూడా ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం.. ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఎస్ యాదయ్యను డీఈఓ ఖమ్మం, పీ అనురాధ రెడ్డి భద్రాద్రి - కొత్తగూడెం నియమించారు.

Telangana: తెలంగాణ డీఈఓల ట్రాన్సఫర్లు

Telangana District Educational Officers Transferred

Updated On : June 14, 2021 / 11:05 PM IST

Telangana: రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ(డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు)ల బదిలీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా నలుగురు అధికారులకు తాత్కాలిక ప్రమోషన్లు కూడా ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం.. ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఎస్ యాదయ్యను డీఈఓ ఖమ్మం, పీ అనురాధ రెడ్డి భద్రాద్రి – కొత్తగూడెం నియమించారు.

అదే విధంగా చైతన్య జైనీను డిప్యూటీ డైరక్టర్ గా నియమించి సీహెచ్ వీఎస్ జనార్థన్ రావును ట్రాన్సఫర్ చేశారు. నండూరి సత్య సూర్య ప్రసాద్ డిప్యూటి డైరక్టర్ గా నియమించి ఎన్ రాజేశ్ ను ఆ పదవి నుంచి ట్రాన్సఫర్ చేశారు. ఆయా ప్రాంతల్లో అర్హతలను, అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటూ బదిలీలు చేస్తూ పలు పదవులిచ్చి గౌరవించారు.