Intermediate Exams 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు
ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.

Inter Exams Schedule
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.
పూర్తి వివరాలు..
- ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు
- ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్స్
- ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
ఇంటర్ ఫస్ట్ ఇయర్
ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 1న ఇంగ్లీష్ పేపర్1
మార్చి 4న మాథ్స్ పేపర్ 1A బోటనీ పేపర్ 1
పొలిటికల్ సైన్స్ పేపర్1
మార్చి 6న మాథ్స్ పేపర్ 1b
జువాలజి పేపర్ 1
హిస్టరీ పేపర్ 1
మార్చి 11న ఫిజిక్స్ పేపర్ 1
ఎకనామిక్స్ పేపర్1
మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ 1
కామర్స్ పేపర్ 1
ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్
ఫిబ్రవరి 29న సెకండ్ లాంగ్వేజ్ పేపర్2
మార్చ్ 2న ఇంగ్లీష్ పేపర్2
మార్చి 5న మాథ్స్ పేపర్ 2A
బాటనీ పేపర్ 2
పొలిటికల్ సైన్స్ 2
మార్చి 7న మాథ్స్ పేపర్ 2B
జువాలాజీ పేపర్ 2
హిస్టరీ పేపర్ 2
మార్చి 12న ఫిజిక్స్ పేపర్2
ఎకనామిక్స్ పేపర్2
మార్చి 14న కెమిస్ట్రీ పేపర్ 2
కామర్స్ పేపర్ 2

Telangana Intermediate Board Exam Date 2024 Schedule