త్రిదండి చిన జీయర్ స్వామి వారి మాతృమూర్తి కన్నుమూత

  • Published By: madhu ,Published On : September 12, 2020 / 07:50 AM IST
త్రిదండి చిన జీయర్ స్వామి వారి మాతృమూర్తి కన్నుమూత

Updated On : September 12, 2020 / 10:58 AM IST

శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారి మాతృమూర్తి అలివేళు పరమపదించారు. 2020, సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం రాత్రి 10 గంటలకు కన్నుమూశారు. వారి చరమక్రియలు సెప్టెంబర్ 12వ తేదీ శనివారం మధ్యాహ్నం శంషాబాద్ లో నిర్వహిస్తారని కుటుంబసభ్యులు వెల్లడించారు.



https://10tv.in/is-there-a-conspiracy-behind-the-burning-of-the-antarvedi-chariot-minister-sucharitha-suspicions/