3 ఎంపీ, 45 అసెంబ్లీ : ఏపీ కాంగ్రెస్ జాబితా

  • Published By: madhu ,Published On : March 21, 2019 / 04:18 PM IST
3 ఎంపీ, 45 అసెంబ్లీ : ఏపీ కాంగ్రెస్ జాబితా

Updated On : March 21, 2019 / 4:18 PM IST

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మరో జాబితాను విడుదల చేసింది. ఇందులో ముగ్గురు లోక్ సభ, 45 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థుల లిస్టును సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 
లోక్ సభ 
విశాఖపట్టణం రమణకుమారి
విజయవాడ నరహరశెట్టి నరసింహరావు
నంద్యాల జే.లక్ష్మీ నరసింహ యాదవ్

అసెంబ్లీ

సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి పేరు
1 విశాఖపట్టణం  ఈస్ట్  విజ్జిపర్తి శ్రీనివాసరావు
2 విశాఖపట్టణం సౌత్ హైదర్ ఆది సింకా
3 విశాఖపట్టణం నార్త్ గంప గోవింద రాజు
4 విశాఖపట్టణం వెస్ట్ షిరిడి భగత్
5 అనకాపల్లి ఇళ్ల రామచంద్రారావు
6 పిఠాపురం మేడిది వెంకట శ్రీనివాసరావు
7 రామచంద్రాపురం ఇసుకపట్ల సతీష్ కుమార్
8 కొత్తపేట మూసిని రామకృష్ణారావు
9 భీమవరం శేఖర్ బాబు దొర బాబు
10 నూజీవీడు బి.డి. రవికుమార్
11 విజయవాడ వెస్ట్ రత్నకుమార్
12 విజయవాడ సెంట్రల్ వి.గురునాథం
13 విజయవాడ ఈస్ట్ పొనుగుపాటి నాంచారయ్య
14 పెదకూరపాడు పడిమిడి నాగేశ్వరరావు
15 తాడికొండ ఎస్సీ చిలక విజయ్ కుమార్
16 పొన్నూరు జక్కా నాగశ్రీనివాస వరప్రసాద్
17 రేపల్లె మోపిదేవీ శ్రీనివాసరావు
18 బాపట్ల మొహిద్దీన్ బేగ్
19 గుంటూరు వెస్ట్ సవరం రోహిత్
20 గుంటూరు ఈస్ట్ జగన్ మోహన్ రెడ్డి
21 సత్తెనపల్లి చంద్రపాల్
22 విణుకొండ అట్లూరి విజయ్ కుమార్
23 పర్చూరు పొన్నగంటి జానకీ రామ్
24 చీరాల దేవరపల్లి రంగారావు
25 కందుకూరు చిలకపాటి సుశీల
26 నెల్లూరు సిటీ షేఖ్ ఫయాజ్
27 గూడురు ఎస్సీ పి.వెంకటేశ్వరరావు
28 సూలురుపేట ఎస్సీ చందనమూడి ఈశ్వరయ్య
29 వెంకటగిరి డా.పెంటశ్రీనివాస్ రెడ్డి
30 ఉదయగిరి  దుద్దుకూరి రమేష్
31 రాజంపేట పూల విజయ భాస్కర్
32 కడప నజీర్ అహ్మద్
33 మైదుకూరు మల్లిఖార్జున మూర్తి
34 కర్నూలు జాన్ విల్సన్
35 అలూరు డి. ఆశాబేగం
36 గుంతకల్ కావలి ప్రభాకర్
37 అనంతపురం అర్బన్ జి.నాగరాజు
38 పీలేరు ఖాతీబ్ సయ్యద్ మొహిద్దీన్
39 మదనపల్లె డి.మోహన రాణిరెడ్డి
40 పుంగనూరు ఎస్.సైఫానదీముద్దీన్
41 తిరుపతి శ్రీమతి ప్రమీలా కిడాంబి
42 సత్యవేడు ఎస్సీ పెనుబాల చంద్రశేఖర్
43 నగరి రాకేష్ రెడ్డి
44 పూతలపట్టు ఎస్సీ చిట్టిబాబు గౌడపేరు
45 పలమనేరు తిప్పిరెడ్డిగారి పార్థసారధిరెడ్డి

The Congress Central Election Committee announces the seventh list of candidates for the ensuing elections to the Lok Sabha and the Andhra Pradesh Legislative Assembly. pic.twitter.com/EWbhjPmcgp

Read Also : డీకే అరుణ బాటలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి?