జగన్‌కు బిస్కెట్లు వేస్తే కుక్కలా విశ్వాసం చూపుతున్నాడు

మోడీ ఒకవైపు.. కేసీఆర్ ఒకవైపు ఆంధ్రులపై కుట్రలు చేస్తుంటే.. జగన్ వాళ్లు చెప్పినట్లు వింటున్నాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.

  • Published By: vamsi ,Published On : April 2, 2019 / 08:41 AM IST
జగన్‌కు బిస్కెట్లు వేస్తే కుక్కలా విశ్వాసం చూపుతున్నాడు

Updated On : April 2, 2019 / 8:41 AM IST

మోడీ ఒకవైపు.. కేసీఆర్ ఒకవైపు ఆంధ్రులపై కుట్రలు చేస్తుంటే.. జగన్ వాళ్లు చెప్పినట్లు వింటున్నాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.

మోడీ ఒకవైపు.. కేసీఆర్ ఒకవైపు ఆంధ్రులపై కుట్రలు చేస్తుంటే.. జగన్ వాళ్లు చెప్పినట్లు వింటున్నాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. భద్రాచలం మునిగిపోద్ది అంటూ పోలవరంపై కేసిఆర్ పిటీషన్‌లు వేశారని అన్నారు. భద్రాచలం కూడా మాది అని ఆ భద్రాచలం కూడా మాకు ఇచ్చేయండి. అని అన్నారు.
Read Also : బిగ్ బ్రేకింగ్ : మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష

నదుల అనుసంధానం చేశానని, అలాగే రాష్ట్రానికి మోడీ వచ్చి నన్ను తిడుతున్నారని, పోలవరంలో అవినీతి చేశానని అంటున్నారని, నేను సవాల్ విసురుతున్నా.. అవినీతి నిరూపించమని అన్నారు. ఈ సంవత్సరమే జులైలో గ్రావిటీతో పోలవరం నుంచి నీళ్లు తీసుకుని వస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

జగన్‌కు కేసిఆర్, మోడీ బిస్కెట్‌లు వేస్తుంటే కుక్క మాదిరిగా విశ్వాసంగా ఉంటాడని, జగన్‌కు సిగ్గు ఉందా? అంటూ విమర్శించారు. చెప్పుతో కొడతా అంటావా? కాల్చి పడేస్తా? అంటావా? నేనెప్పుడైనా అలా మాట్లాడానా? పెద్దలపై నీకు గౌరవం ఉందా? అంటూ నిలదీశారు. దేశంలో మోడీకి ఎదురుతిరిగింది మొదట నేనే అని, నరేంద్ర మోడీని ఢిల్లీ నుండి గుజరాత్‌కు పంపిచ్చేస్తామని అన్నారు.
Read Also : పవన్ కళ్యాణ్‌కి అత్తారింటికి పోవడమే తెలుసు