2జిల్లాల్లో జగన్ ప్రచారం

  • Published By: chvmurthy ,Published On : March 24, 2019 / 02:41 AM IST
2జిల్లాల్లో జగన్ ప్రచారం

Updated On : March 24, 2019 / 2:41 AM IST

అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు రేపల్లె (గుంటూరు జిల్లా), 11.30 గంటలకు చిలకలూరిపేట (గుంటూరు), మధ్యాహ్నం 2.00 గంటలకు తిరువూరులో (కృష్ణా జిల్లా) జరిగే బహిరంగ సభల్లో జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.