Couple Kissing : హవ్వ.. లోకల్ ట్రైన్‌లో రెచ్చిపోయిన ప్రేమజంట, పబ్లిక్‌గా లిప్‌లాక్

ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. ప్లేస్ ఏదైనా డోంట్ కేర్ అనేశారు. పబ్లిక్ గానే ముద్దులాట ఆడింది అమ్మాయి. అబ్బాయిని.. ముద్దులతో ముంచెత్తింది. ఆ తర్వాత ఇద్దరూ లిప్ లాక్ చేసుకున్నారు. చుట్టూ జనాలు చూస్తున్నా.. ఆ ప్రేమ జంట మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. ప్రేమికులు ముద్దులాటను ఎవరో వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబై లోకల్ ట్రైన్ లో ఈ ఘటన జరిగింది.

Couple Kissing : హవ్వ.. లోకల్ ట్రైన్‌లో రెచ్చిపోయిన ప్రేమజంట, పబ్లిక్‌గా లిప్‌లాక్

Couple Kissing : అదో లోకల్ ట్రైన్. పబ్లిక్ ప్లేస్. అందులో ప్రయాణికులు ఉన్నారు. అయినా డోంట్ కేర్ అంటూ ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. ప్లేస్ ఏదైనా డోంట్ కేర్ అనేశారు. పబ్లిక్ గానే ముద్దులాట ఆడింది అమ్మాయి. అబ్బాయిని.. ముద్దులతో ముంచెత్తింది. ఆ తర్వాత ఇద్దరూ లిప్ లాక్ చేసుకున్నారు. చుట్టూ జనాలు చూస్తున్నా.. ఆ ప్రేమ జంట మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. ప్రేమికులు ముద్దులాటను ఎవరో వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబై లోకల్ ట్రైన్ లో ఈ ఘటన జరిగింది.

Also Read..Romance On Bike : రన్నింగ్ బైక్‌పై అసభ్యకర చేష్టలతో రెచ్చిపోయిన ప్రేమజంట.. ప్రియుడు చెప్పిన కారణం విని పోలీసులు షాక్

నిమిషం నిడివిగల వీడియో వైరల్ గా మారింది. ఒక యువకుడు, యువతి ట్రైన్ లో బాగా దగ్గరగా కూర్చుని ఉన్నారు. అమ్మాయి బాగా క్లోజ్ గా కూర్చుంది. అబ్బాయి తన మొబైల్ ఫోన్ లో ఏదో చూస్తూ ఉన్నాడు. ఇంతలో.. మూడ్ వచ్చేసిందో మరో కారణమో కానీ.. యువతి రొమాన్స్ స్టార్ట్ చేసేసింది. అబ్బాయి మెడ చుట్టూ చేయి వేసింది. ముందుగా అబ్బాయికి కిస్ ఇచ్చింది. అయితే, అతడు తన ముఖం తిప్పుకున్నాడు. అయినా అమ్మాయి తగ్గలేదు. మళ్లీ కిస్ పెట్టింది. ఇలా పలుమార్లు అతడికి ముద్దు పెట్టింది. ఆ తర్వాత లిప్ లాక్ చేసేసింది. దీంతో అబ్బాయి కాదనలేకపోయాడు. సైలెంట్ అయిపోయాడు.

తొలుత అమ్మాయే ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసింది. ముందు అతడి చెంపపై పెట్టింది. ఆ తర్వాత పెదవులపై ముద్దులు పెట్టడం వీడియోలో ఉంది. ఫోన్ చూస్తూ బిజీగా ఉన్న ఆ యువకుడిని.. తన వైపునకు లాక్కొని మరీ లిప్ లాక్ చేసిందా యువతి. అలా కాసేపు ఇద్దరూ లిప్ లాక్ లో మునిగిపోయారు. ఇంతలో అనౌన్స్ మెంట్ వచ్చింది. వారు దిగాల్సిన స్టేషన్ వచ్చినట్లు ఉంది. అంతే.. ఇద్దరి ట్రైన్ దిగేశారు.

Also Read..Couple Romance On Scooter : హవ్వ.. నడిరోడ్డులో రన్నింగ్ బైక్‌పై అసభ్యకర చేష్టలు.. బుద్ధి చెప్పిన పోలీసులు

ప్రేమజంట కూర్చున్న పెట్టెలో పెద్దగా ప్రయాణికులు లేరు. దీంతో ఆ ప్రేమ జంట రెచ్చిపోయింది. అయితే వారికి ఎదురుగా మరో పెట్టెలో కూర్చున్న యువకుడు.. ప్రేమజంట రొమాన్స్ ను తన మొబైల్ ఫోన్ లో బంధించాడు. సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే, ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పబ్లిక్ ప్లేస్ లో ఇవేం పనులు అని నివ్వెరపోతున్నారు.

అయితే, ఈ ప్రేమజంట రొమాన్స్ వీడియో పాతది అని తెలుస్తోంది. మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.