Krishnam Raju: మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ.. 25 టన్నుల నాన్-వెజ్ వంటకాలు.. ఇంకా..

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను ఆయన స్వగృహం వద్ద ఇవాళ నిర్వహిస్తున్నారు. అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు. హీరో ప్రభాస్ సహా కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వారందరూ భోజనం చేసే వెళ్లాలని ప్రభాస్ అన్నారు. 10 ఎకరాల మామిడి తోటలో భోజన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భోజనాలు ప్రారంభించారు.

Krishnam Raju: మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ.. 25 టన్నుల నాన్-వెజ్ వంటకాలు.. ఇంకా..

Krishnam Raju: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభను ఆయన స్వగృహం వద్ద ఇవాళ నిర్వహిస్తున్నారు. అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు. హీరో ప్రభాస్ సహా కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వారందరూ భోజనం చేసే వెళ్లాలని ప్రభాస్ అన్నారు. 10 ఎకరాల మామిడి తోటలో భోజన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భోజనాలు ప్రారంభించారు.

భోజన ఏర్పాట్లు
25 టన్నుల నాన్ వెజ్ వంటకాలు సిద్ధం
9 టన్నుల మటన్
6 టన్నుల చికెన్
6 టన్నుల ప్రాన్స్
4 టన్నుల ఫిష్

ఎన్ని రకాల వంటకాలు..?

నాన్-వెజ్
1) రాజుల బిర్యానీగా పెరొందిన దూకుడు గొర్రె దమ్ బిర్యానీ

2) మటన్ దమ్ బిర్యానీ

3) మటన్ కర్రీ

4) చికెన్ కర్రీ

5) చికెన్ ఫ్రై

6) చేపల పులుసు

7) చేపల వేపుడు

8) పీతల ఇగురు

9) మెత్తళ్లు

10) రామాలు

11) రొయ్యల బిర్యానీ

12) రొయ్యల ఇగురు

13) మటన్ లివర్

14) చికెన్ లివర్

15) గోంగూర రొయ్య

16) తలకాయ చారువ

వెజ్

17) సాంబారు

18) రసం

19) పెరుగు చట్నీ

20) మిఠాయి

21) పూర్ణం

22) రోటీ

23) వెజ్ బిర్యానీ

24) పన్నీర్ కర్రీ

25) పప్పు

26) బెండకాయల వేపుడు