నేడు TS POLYCET -2019 ఫలితాలు!

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 07:31 AM IST
నేడు TS POLYCET -2019 ఫలితాలు!

Updated On : May 28, 2020 / 3:40 PM IST

డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే TS POLYCET-2019 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 16న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించారు. ఫలితాలను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 24న పాలిసెట్ ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. 

అయితే ఇప్పటి వరకు ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచలేదు. దీంతో గురువారం (ఏప్రిల్ 25, 2019)న ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ఫలితాలను పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు.
Also Read : ఇంటర్ విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై నాని ట్వీట్ : చదువంటే మార్కులే కాదు