Daisy Shah: అసలే ఫిట్ బాడీ.. డైసీ బీచ్లో పోజులు!
తమిళ సినిమా పూరీతో వెండితెర అరంగేట్రం చేసిన డైసీ షా ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి అక్కడే సెటిలైపోయింది. కన్నడ సినిమాలలో కూడా మెరిసిన ఈ మహారాష్ట్ర సోయగం సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటుంది.