Ponniyin Selvan 2 : పార్ట్ 1 తో పోలిస్తే ఇదే బెటర్ అంట.. పొన్నియిన్ సెల్వన్ 2 ట్విట్టర్ రివ్యూ..
తమిళ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించి తాజాగా నేడు ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 థియేటర్స్ లో పాన్ ఇండియా రిలీజ్ చేశారు.
Ponniyin Selvan 2 : తమిళ్(Tamil) నుంచి గత సంవత్సరం మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమా రిలీజయింది. ఈ సినిమాని భారీగా పాన్ ఇండియా రిలీజ్ చేశారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. అయితే పొన్నియిన్ సెల్వన్ తమిళ్ లో భారీ విజయం సాధించినప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం అంతగా విజయం సాధించలేదు.
తమిళ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించి తాజాగా నేడు ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 థియేటర్స్ లో పాన్ ఇండియా రిలీజ్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ 1 కు తమిళ్ లో తప్ప మిగిలిన చోట్ల ఆదరణ దక్కలేదు. దీంతో మిగిలిన రాష్ట్రాల్లో పార్ట్ 2కు అసలు హైప్ కూడా లేదు. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో తమిళనాడులో పొన్నియిన్ సెల్వన్ 2 షోలు పడ్డాయి. తమిళ్ వాళ్ళు సినిమా సూపర్ హిట్ అంటున్నా, ఓవర్సీస్ టాక్స్ మాత్రం పార్ట్ 1 కంటే కాస్త పర్వాలేదు అంటున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పార్ట్ 1 కొంచెం అయినా ఆడిందంటే అది కార్తీ వల్లే. ఇప్పుడు పార్ట్ 2 కూడా కార్తీ క్యారెక్టర్ వల్లే ఆడుతుంది అని అంటున్నారు.
reviews better than part 1 nu solraange . Chiyaan stole the show yet again pola. #PonniyinSelvan2
— M (@MufasaHssn) April 27, 2023
#PonniyinSelvan2 reviews coming in from premier shows in US.
Decent Drama..better then first Half..slow paced.. pic.twitter.com/j8jpMla6td
— Jeevan Santhosh (@ijeevan) April 27, 2023
#PonniyinSelvan2 Review
~Insane Visuals
~Good beginning
~Bg score subtle yet effective
~Didn’t flow as well as PS1; quite choppy nd laggy
~#Vikram & #AishwaryaRai killed it
~Great execution by #Trisha, #Karthi & #JayamRavi
~PS1>PS2
~Still watchable and enjoyableRating: 6.9/10 pic.twitter.com/cnvE5i1VXW
— Thirai Nagaram (@ThiraiNagaram) April 28, 2023
1st half done below average#PonniyinSelvan2 https://t.co/m0tqykdZkP
— chikoo 3.o (@lavadagopalFc) April 28, 2023
Mixed Review vandhudu irukkee🥺🥺🥺🥺🥺🙄🙄🙄🙄
— 🌟❤️SpreaDLove♥️ (@PeaceBro9533) April 28, 2023
Predictable ga una.. Mani ratnam sir did very good job, PS2 >> PS1 #PonniyinSelvan2
— AN (@anurag_i_am) April 28, 2023
#PonniyinSelvan2 A well-made historical film which handles drama very well.
Music blends with the movie and elevates the feel and emotion.
Could find iconic #ManiRatnam frames at times.
Good performance by everyone.
Only downside,Missing old ManiRatnam movie X factor.
🌕🌕🌕🌖🌑 pic.twitter.com/M8DIrl4S6e— Unbiased Malayalam Reviews (@review_unbaised) April 28, 2023
#ChiyaanVikram you have unanimously been appreciated for your performance in #PonniyinSelvan2 You rock my #AdithaKarikalan More power to you…Indha Year um namba dhaan top with back to back blockbusters ❤️❤️🔥🔥🔥🙌🙌👑👑Once a King Always a KING #Chiyaan #Vikram
— Happy..Go…Lucky Guy..😎 (@Krishna_4) April 28, 2023
Mani justified the novel better as a film.tbh I didn't feel any lag.everyone's performance should be appreciated(Chiyaan&Aish🤌🏻❤)
ARR bg score-decent one but I'd like to mention tat 'soodanadhu raththam' newer version🔥
👑Climax🥲-I've expected something but..#PonniyinSelvan2— 𓃵தாரணி (Tharu)🇱🇰 (@tharaki9399) April 28, 2023
#PonniyinSelvan2 is not a movie that you hoot cheer,whistle &clap.
Its a Performance drama where you just sit back and relax , take part in the incidents that unfolds one by one to respect each craft that is given to us audience with sheer attention on international standards❤️— Jiya Rahman (@jiyathedon) April 28, 2023