Teacher: అబ్బాయిని అందులోకి తీసుకెళ్లిన కెమిస్ట్రీ టీచర్

ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎవరికీ తెలియదని అనుకున్నారు ఆమె. అయితే, ఆ అబ్బాయిని ఆమె..

Teacher: అబ్బాయిని అందులోకి తీసుకెళ్లిన కెమిస్ట్రీ టీచర్

పిల్లలకు ఏది మంచో, ఏది చెడో చెప్పాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. అంతేగాక, విద్యార్థులను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తున్నారు. విద్యార్థులతో కలిసి తమ కోరికలను తీర్చుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అమెరికాలో ఇటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.

మాన్హాటన్ ఉన్నత పాఠశాలకు చెందిన ఓ కెమిస్ట్రీ టీచర్‌ తమ స్కూల్లోని అబ్బాయి(17)తో సన్నిహిత సంబంధం పెట్టుకుని, విచారణ ఎదుర్కొన్నారు. నిజం తేలడంతో తాజాగా ఆమె టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ టీచర్ పేరు షోషనా లెఫ్లర్ (37). ఓ అబ్బాయిని బాత్రూంలోకి తీసుకెళ్లి దానికి లాక్ వేసి, కాసేపటి తర్వాత బయటకు వచ్చారు.

ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎవరికీ తెలియదని అనుకున్నారు ఆమె. అయితే, ఆ అబ్బాయిని ఆమె బాత్రూంలోకి తీసుకెళ్లి, కాసేపటి తర్వాత బయటకు వచ్చి అతడిని డబ్బులు ఇస్తుండగా అక్కడి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. దీనిపై విచారణ జరిగింది. ఆ సమయానికి ఆ విద్యార్థి క్లాస్ రూమ్‌లో ఉండి పాఠాలు వింటూ ఉండాల్సి ఉందని, అతడిని టీచర్ తీసుకెళ్లిందని విచారణలో తేలింది.

ఆ అబ్బాయిని స్కూల్లోని 5వ అంతస్తులోని బాత్రూంలోకి తీసుకెళ్లి ఆ టీచర్ కోరికలు తీర్చుకుందని విచారణలో తెలిసింది. బాత్రూంలో వారిద్దరు మొత్తం ఏడు నిమిషాల పాటు ఉన్నారని తేలింది. ఇతరులు అందులోకి రాకుండా ఈ లేడీ టీచర్ బాత్రూంకు లోపలి నుంచి లాక్ కూడా వేసిందని గుర్తించారు. దీనిపై విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది.

Minister Komatireddy : కేసీఆర్ ముక్కు నేలకురాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి