Gold Price Today : హమ్మయ్య.. మహిళలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ...

Gold Price Today : హమ్మయ్య.. మహిళలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?

Gold And Silver Price Today

Gold And Silver Price Today : గత నాలుగు రోజులుగా భారీగా పెరుగుతూ పోతున్న బంగారం, వెండి ధరలకు కాస్త బ్రేక్ పడింది. బుధవారం వీటి ధరలు తగ్గాయి. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 110 తగ్గింది. మరోవైపు కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదైన బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం..

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,550 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.71,510.
    దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.65,700 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 71,650.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.65,550 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,510.
    చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,550 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,510 వద్ద కొనసాగుతుంది.

Gold

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 88,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.88,000.
    కోల్ కతా,ఢిల్లీ కిలో వెండి రూ. 83,000 వద్ద కొనసాగుతుంది.
    ముంబయిలో కిలో వెండి ధర రూ. 100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి రూ. 83,600 వద్ద కొనసాగుతుంది.
    బెంగళూరులో వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి రేటు రూ. 83,000 వద్ద కొనసాగుతుంది

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.