Warangal : వరదల్లో చిక్కుకున్న బస్సు.. రాత్రంతా బస్సులోనే ప్రయాణికులు

వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం చెరువు అలుగులో ఆర్టీసీ బస్సు చిక్కుకొంది.