High Yielding Rice : భాస్వర శాతం తక్కువగా ఉన్న అధిక దిగుబడినిచ్చే వరి రకాలు

మన దేశంలోభాస్వరం ఎరువులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యలనుండి రైతులను గట్టెక్కించేందుకు భాస్వరం అవసరం లేని నూతన వరి వంగడాలను భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం అభివృద్ధి చేసింది.

High Yielding Rice : భాస్వర శాతం తక్కువగా ఉన్న అధిక దిగుబడినిచ్చే వరి రకాలు

High yielding rice

High Yielding Rice : భాస్వరం లోపం లక్షణాలు మొక్కల్లో అన్ని దశలలో కనిపిస్తాయి . కాని లేత మొక్కలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇతర పోషకాల లోపాలకు భిన్నంగా, భాస్వర లోపం యొక్క లక్షణాలు సులువుగా గుర్తించగలిగేటట్టు వుండవు.

READ ALSO : Paddy Cultivation : వరిసాగులో కాలానుగుణంగా మార్పులు.. నూతన వరి వంగడాలను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు

ఈ లోపం తక్కువగా వున్నప్పుడు మొక్కలు మరుగుజ్జులుగా ఉండి ఎదుగుదల తగ్గిపోతుంది. అధికంగా ఉంటే కాండం, ఆకులు ఉదారంగులోకి మారి ఎండిపోతుంటాయి. ఇలాంటి నేలలకు అనువైన రకాలను భారతీయ వరి పరిశోధనా స్థంస్థ రెండు రకాలు విడుదల చేసింది. మరి వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Paddy Weed Management : వరి సాగులో కలుపు, సూక్ష్మధాతు లోపం – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

మన దేశంలోభాస్వరం ఎరువులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యలనుండి రైతులను గట్టెక్కించేందుకు భాస్వరం అవసరం లేని నూతన వరి వంగడాలను భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం అభివృద్ధి చేసింది .

READ ALSO :Paddy Cultivation : వరి సాగులో సరికొత్త విప్లవం… సాంబ మసూరి వరివంగడం.

ఇందుకోసం 15 నుండి 20 ఏళ్లుగా భాస్వరం వేయని నేలల్లో రెండు రకాలను అభివృద్ధి చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ రకాలు రైతుల క్షేత్రాల్లో నాణ్యమైన దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మరి వాటి గుణగణాలేంటో ఐఐఆర్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. ఎల్.వి. సుబ్బారావు ద్వారా తెలుసుకుందాం.