AP Assembly Budget Live : రూ.2,56,256 కోట్లతో ఏపీ బడ్జెట్ 2022-23- Live Updates

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ -2022 ను ప్రవేశపెడుతోంది జగన్ సర్కార్.

AP Assembly Budget Live : రూ.2,56,256 కోట్లతో ఏపీ బడ్జెట్ 2022-23- Live Updates

Ap Assembly Live Updates

AP Assembly Budget 2022 Live : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ -2022 ను ప్రవేశపెడుతోంది జగన్ సర్కార్. ఈ ఉదయం జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రపోజల్స్ ను ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఉదయం 10.15 గంటలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఏపీ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.