Kadapa: చైల్డ్ పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న ఇద్దరి అరెస్టు

చిన్న పిల్లల అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేస్తున్న నిందితుడిని పట్టుకున్నారు కడప జిల్లా పోలీసులు. బీటెక్ చదువుతున్న పులివెందుల వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Kadapa: చైల్డ్ పోర్న్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న ఇద్దరి అరెస్టు

Arrested

Kadapa: చిన్న పిల్లల అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేస్తున్న నిందితుడిని పట్టుకున్నారు కడప జిల్లా పోలీసులు. బీటెక్ చదువుతున్న పులివెందుల వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న వ్యక్తి నుంచి సెల్ ఫోన్ స్వాధీనపరచుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ అన్బురాజన్.. రాజంపేటకు చెందిన మరో విద్యార్థిని పోర్న్ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన నేరం కింద అరెస్టు చేశామన్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరస్ చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు.

నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : అదే నా చివరి సినిమా : రాజమౌళి