Balineni Warn TDP : టీడీపీ నేతలకు మాజీ మంత్రి బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

హోంమంత్రి కారుపై దాడి జరిగిందంటే తనపై జరిగినట్లేనని అన్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని చెప్పారు.

Balineni Warn TDP : టీడీపీ నేతలకు మాజీ మంత్రి బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

Balineni (2)

Balineni Warn TDP : టీడీపీ నేతలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. హోంమంత్రి కారుపై టీడీపీ నేతల దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. టీడీపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే మీ కార్లు ఒక్కటి కూడా మిగలవని హెచ్చరించారు.

Ongole RTO : కారు తీసుకెళ్లడంపై మాజీ మంత్రి బాలినేని కామెంట్స్

గతంలో కూడా తనను కమ్మపాలెంలోకి అడుగుపెట్టనివ్వలేదని గుర్తు చేశారు. హోంమంత్రి కారుపై దాడి జరిగిందంటే తనపై జరిగినట్లేనని అన్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని చెప్పారు. తన సహనాన్ని పరీక్షించవద్దన్నారు.