Nandyal: అతిసారతో ఒకరి మృతి.. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స
నంద్యాలలోని బనగానపల్లె మండలంలో అతిసార ప్రబలుతోంది. అతిసారతో బాధపడుతూ ఒకరు మృతి చెందారు. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామంలో వాంతులు, విరేచనాలతో పిల్లి అనసూయ (45) అనే మహిళ మృతి చెందారు.

diarrhea
Nandyal: నంద్యాలలోని బనగానపల్లె మండలంలో అతిసార ప్రబలుతోంది. అతిసారతో బాధపడుతూ ఒకరు మృతి చెందారు. మరో అరుగురికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామంలో వాంతులు, విరేచనాలతో పిల్లి అనసూయ (45) అనే మహిళ మృతి చెందారు.
Bihar: కత్తితో పాఠశాలకు వెళ్ళి టీచర్‌ను చంపేస్తానంటూ స్థానికుడు హల్‌చల్
అతిసార వ్యాధి బారిన పడ్డ మరో అరుగురికి బనగానపల్లె, నంద్యాల ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. అతిసార ప్రబలుతుండడంతో కటికవానికుంట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆ గ్రామాన్ని సందర్శించిన అధికారుల బృందం అతిసార కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.