Tirumala Temple: శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి విశేష ఉత్స‌వాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి నెల రోజుల్లో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలను ప్రకటన రూపంలో వివరించారు.

Tirumala Temple: శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి విశేష ఉత్స‌వాలు

Tirumala Fake Tickets

Updated On : January 30, 2022 / 5:26 PM IST

Tirumala Temple: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి నెల రోజుల్లో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలను ప్రకటన రూపంలో వివరించారు.

– ఫిబ్ర‌వ‌రి 1న శ్రీ పురంద‌ర‌దాసుల ఆరాధ‌న మ‌హోత్స‌వం.

– ఫిబ్ర‌వ‌రి 5న వ‌సంత పంచ‌మి.

– ఫిబ్ర‌వ‌రి 8న ర‌థ‌స‌ప్త‌మి.

– ఫిబ్ర‌వ‌రి 12న భీష్మ ఏకాద‌శి, స‌ర్వ ఏకాద‌శి.

– ఫిబ్ర‌వ‌రి 16న పౌర్ణ‌మి గ‌రుడసేవ‌, శ్రీ కుమార‌ధార తీర్థ ముక్కోటి.

ఈ ఐదు తేదీల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Read Also : తిరుమలలో నకిలీ దర్శనం టికెట్లతో ఘరానా మోసం.. ఇద్దరిపై కేసు