Toxic Gases : అనకాపల్లి జిల్లాలో విషవాయువులు లీక్..పలువురు మహిళలకు తీవ్ర అస్వస్థత

విషవాయువుల ప్రభావంతో.. స్థానికులు ఊపిరాడక ఆస్పత్రికి పరుగులు తీశారు. విషవాయులు లీక్ అవడంతో వాంతులు, తలనొప్పితో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.

Toxic Gases : అనకాపల్లి జిల్లాలో విషవాయువులు లీక్..పలువురు మహిళలకు తీవ్ర అస్వస్థత

Gas Leak

Toxic gases : అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్‌ కలకలం రేపుతోంది. అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు స్థానికులను ఊపిరాడకుండా చేస్తోంది. బ్రాండిక్స్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడ్డాయి. బ్రాండిక్స్ సెజ్‌లో ఉన్న సీడ్స్‌ యూనిట్ నుంచి గ్యాస్ లీక్ అయింది.

Airport Gas Leak : శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం.. గ్యాస్ లీకై ఒకరు మృతి

దీంతో కంపెనీలో పనిచేస్తున్న నలుగురు మహిళలు.. అస్వస్థతకు గురయ్యారు. విషవాయువుల ప్రభావంతో.. స్థానికులు ఊపిరాడక ఆస్పత్రికి పరుగులు తీశారు. విషవాయులు లీక్ అవడంతో వాంతులు, తలనొప్పితో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.