Fire Accident : ఇల్లు తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తి
నెల్లూరులో ఈ తెల్లవారుఝామున దారుణం చోటు చేసుకుంది. ఆచారి వీధిలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Fire Accident : నెల్లూరులో ఈ తెల్లవారుఝామున దారుణం చోటు చేసుకుంది. ఆచారి వీధిలోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ముసుగు ధరించిన ఓ వ్యక్తి చేతిలో పెట్రోలు బాటిల్తో వచ్చి ఇల్లు మొత్తం చల్లి తగలబెట్టాడని స్థానికులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఓ ఇల్లు, కారు పూర్తిగా దగ్ధమైంది. ఇంటి బయట మంటలు వ్యాపించటంతో ఇంట్లోని వారంతా అలర్టై బయటకు రావటంతో ప్రాణ నష్టం సంభవించలేదు. ఎంతమేర ఆస్తి నష్టం సంభవించిందో తెలియాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించి పాత కక్షలే కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
- ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
- PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
- ఎమ్మెల్సీ కారులో మృతదేహం… ఏం జరిగింది?
- Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్
- Andhra Pradesh : దొంగతనానికి వచ్చిన దొంగ మృతి
1TSRTC : హైదరాబాద్లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
2Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
3Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
4Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
5Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
6RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
7World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
8BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
9Postal Servieces: యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు
10Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
-
Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
-
Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్టైమ్ ఎంతంటే?