Home » Author »Anil Aaleti
మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు స్టార్ట్ చేశారు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని తెలిపిన బోయపాటి శ్రీను, ఈ మూవీని స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడట.
స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రంలో ఓ సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తోందట. ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘కస్టడీ’ మూవీ విజయానికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ అంశం చక్కర్లు కొడుతోంది.
అక్కినేని నాగచైతన్య ‘కస్టడీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా తరువాత మరో క్లీన్ హిట్ అందుకునేందుకు ఓ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నట్లుగా తెలుస్తోంది.
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఊరు పేరు భైవరకోన’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను దర్శకుడు విఐ ఆనంద్ పూర్తి ఫాంటసీ మూవీగా తెరకెక్కించగా, తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు.
టాలీవుడ్ లో వరుస ఫాంటసి చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తున్న దర్శకుడు విఐ ఆనంద్, తాజాగా ‘ఊరు పేరు భైరవకోన’ అనే మరో థ్రిల్లింగ్ ఫాంటసీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసింది.
నాని నటించిన ‘దసరా’, సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాల శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదు. దీంతో ఈ సినిమాలను ఏ ఛానల్స్ కొనుగోలు చేస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అక్కినేని నాగచైతన్య ‘కస్టడీ’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. గతంలో ఓ డైరెక్టర్ తన టైమ్ వేస్ట్ చేశాడంటూ కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు ఈ హీరో.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా అంగీకారంతో తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
30 ఇయర్స్ పృథ్వీ డైరెక్టర్‌గా మారి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కొత్త రంగుల ప్రపంచం’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో పృథ్వీ కూతురు శ్రీలు హీరోయిన్గా నటిస్తోండగా, క్రాంతి హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర టీజర
అందాల భామ బిందు మాధవి ప్రస్తుతం ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్‌తో మనముందుకు రానుంది. తాను త్రిష బాయ్‌ప్రెండ్‌తో డేటింగ్ చేశానంటూ కామెంట్స్ చేయగా, అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీని సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు.
సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘మా ఊరి పొలిమేర-2’ ఫస్ట్ లుక్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేశ�
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ బికినీలో గడ్డ కట్టే మంచులో చేసిన సాహసం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అదా శర్మ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది కేరళ స్టోరి’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ మూవీ కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలిచింది.
అందాల భామ అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె చేసే హాట్ ఫోటోషూట్స్ నిత్యం ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా గులాబీ డ్రెస్సులో తన సోయగాలతో అభిమానులని గులామ్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.