Home » Author »Anil Aaleti
అక్కినేని నాగార్జున తన వారసుడు అఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమాల స్క్రిప్టును ఇకపై తానే స్వయంగా విని ఫైనల్ చేయనున్నాడట.
అల్లరి నరేశ్ నటించిన తాజా చిత్రం ‘ఉగ్రం’ మే 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఉగ్రం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించి, మీడియా ప్రతినిథిలతో ముచ్చటించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’కు సంబంధించిన రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు.
నటుడు శరత్ బాబు అనారోగ్యం కారణంగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్-2’ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ను మే 24 నుండి స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’కి ముందుగా వేరొక టైటిల్ పెట్టాలని దర్శకుడు భావించాడట. అయితే, ఆ టైటిల్ పెడితే ఫ్యాన్స్ ఊరుకోరని చైతూ వార్నింగ్ ఇచ్చాడట.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ తెలుగులో సూపర్ సక్సెస్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను తమిళంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తుండటంతో, అక్కడ కూడా ఈ మూవీ విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందించే ప్రతిష్టాత్మకమైన ‘నంది అవార్డుల’ ప్రదానంపై కొంత కాలంగా రగడ నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు.
యంగ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న ఉగ్రం సినిమా తన కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించే సినిమాగా నిలుస్తుందని హీరో ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
‘హిట్’ మూవీతో మంచి గుర్తింపును తెచ్చుకున్న అందాల భామ రుహాని శర్మ, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ పోజులతో హీట్ పెంచేస్తూ రచ్చ చేస్తోంది ఈ చిన్నది. తాజాగా ఎద అందాలతో కుర్రకారు మైండ్‌బ్లాక్ చేస్తోంది ఈ బ్యూటీ
లైగర్ మూవీ తరువాత పూరి జగన్నాధ్ తన నెక్ట్స్ మూవీని రామ్ పోతినేనితో చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పుడు రామ్ కూడా ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది.
ఓ అభిమాని తనకు గుడి కడతానని డింపుల్ ను అడగగా.. అది పాలరాయి, ఇటుకరాయితో కాకుండా బంగారంతో కట్టించాలంటూ సరదా కామెంట్ చేసింది ఈ బ్యూటీ.
టాలీవుడ్ లో ‘మళ్ళీ పెళ్లి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది.
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునేందుకు హీరోయిన్ నయనతార ముంబై చేరుకుంది.
తమిళ కమెడియన్, డైరెక్టర్ మనోబాల కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లుగా తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ మూవీలో ఆయన్ను మూడు విభిన్నమైన వేరియేషన్స్ లో చూపెట్టేందుకు దర్శకుడు సుజిత్ ప్లాన్ చేస్తున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’ మూవీకి సంబంధించిన ఆడియో రైట్స్ ఏకంగా రూ.65 కోట్ల భారీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది.
‘ది కేరళ స్టోరి’ మూవీ సమాజానికి ప్రమాదకరమైన సందేశాన్ని ఇచ్చే విధంగా ఉందని ఇంటెలిజెన్స్ తెలియజేయడంతో, ఈ మూవీని బ్యాన్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతోందట.
యంగ్ హీరో నితిన్, దర్శకుడు వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్రలో మలయాళ నటుడు సుదేవ్ నాయర్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
అల్లరి నరేశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉగ్రం’ రిలీజ్ కు రెడీ కావడంతో ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.