Home » Author »Anil Aaleti
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘మీటర్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అల్లరి నరేశ్ నటించిన తాజా చిత్రం ‘ఉగ్రం’ మే 5న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఏలూరులో ప్రెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ తొలి రోజున కేవలం రూ.7 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ నటించిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త మైల్స్టోన్ అందుకునేందుకు రెడీ అయ్యింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ నుండి సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ కు సంబంధించిన కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.
స్టార్ హీరోయిన్ సమంతపై అభిమానంతో ఓ వీరాభిమాని ఆమె కోసం ఏకంగా ఓ గుడిని కట్టేశాడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేసేందుకు అందాల భామ శ్రియా సరన్‌ను అప్రోచ్ అయ్యారు మేకర్స్.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమాలో విలన్ గా తన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాన్ని నటుడు జగపతి బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఎన్టీఆర శతజయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొని, ఎన్టీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుకుచేసుకున్నాడు.
యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ ఫేవరెట్ హీరోయిన్గా మారింది. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో హాట్ పోజులతో హీట్ పెంచేస్తోంది.
ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-2 మూవీ డిజిటల్ పార్ట్నర్ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ ట్రైలర్‌ను హాలీవుడ్ మూవీ ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సి 3’కి అటాచ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజి మూవీలో వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం ‘బిచ్చగాడు-2’ కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ బాహుబలి-2 రిలీజ్ అయ్యి ఆరేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బాహుబలి-2 మూవీని సోషల్ మీడియాలో అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’ నుండి జాస్మిన్ అనే పాత్రలో అందాల భామ ఆండ్రియా జెర్మియా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ జియా ఖాన్ మరణించిన పదేళ్ల తరువాత ఆమె ప్రియుడు సూరజ్ పంచోలిని నిర్దోషిగా సీబీఐ కోర్టు తేల్చింది. దీంతో ఆమె మరణానికి గల అసలు కారణాలు ఏమిటా అనే కొత్త చర్చకు తెరలేచింది.
అల్లరి నరేశ్ తాను నాలుగు రోజుల్లోనే 500 సిగరెట్లు తాగానని చెప్పడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఆయన అలా ఎందుకు చేశాడో తెలుసుకుని అభిమానులు ఫిదా అవుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘వార్-2’లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం మూడు నెలల డేట్స్ ఇచ్చాడట ఈ స్టార్ హీరో.