Home » Author »Anil Aaleti
స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న ‘సైంధవ్’ మూవీలో జాస్మిన్ అనే పాత్రలో నటిస్తున్న హీరోయిన్ ఎవరనే విషయాన్ని రేపు రివీల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీ రిలీజ్‌కు రెడీ కావడంతో, సినిమాలో నటించిన హీరోయిన్ సాక్షి వైద్య ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉంది. తాజాగా అమ్మడు చేసిన ఫోటోషూట్ అభిమానులను ఆకట్టుకుంది.
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ మూవీ టీజర్ ను మే తొలి వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ క్లబ్ లోకి అడుగుపెట్టింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశారు.
తమిళ నటుడు విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ టీజర్ ను స్టార్ హీరో విజయ్ రిలీజ్ చేయనున్నాడు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ‘ఓజి’ మూవీ రెండో షెడ్యూల్ ను తాజాగా స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్ ను పూణెలో షూట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
స్టార్ బ్యూటీ సమంత రీసెంట్ గా ‘శాకుంతలం’ మూవీలో నటించింది. తాజాగా ఆమె పెప్సీ యాడ్ లో కనిపించి అందరికీ షాకిచ్చింది.
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తన నెక్ట్స్ మూవీని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసేందుకు నితిన్ ప్లాన్ చేస్తున్నాడు.
యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’ టీజర్ ను ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి త్వరలోనే ఓ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎడిటింగ్ వర్క్‌ను స్టార్ట్ చేశారు.
మ్యాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో రామబాణం మూవీ టీమ్ పాల్గొంది.
నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ ఇవాళ అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని తన పాత్రకు మమ్ముట్టి స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడట.
తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’ను లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ను చెన్నైలో ఏకంగా నెలరోజులపాటు జరిపేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఓటీటీలో మే ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నుండి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న ‘రామబాణం’ ట్రైలర్ ను రిసెంట్ గా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో 6 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కగా, ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
దర్శకుడు కార్తీక్ దండు విరూపాక్ష చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన తొలి సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు.