Home » Author »Anil Aaleti
అందాల భామ మాళవిక నాయర్ తనదైన క్యూట్‌నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ అమ్మడు తాజాగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్ర ప్రమోషన్స్‌లో సందడి చేస్తూ కనిపించింది. క్యూట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది ఈ బ్యూటీ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’ మూవీలో మెగా డాటర్ నిహారిక ఓ కేమియో రోల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న NTR30 మూవీ నుండి తారక్ బర్త్ డే ట్రీట్ ను చిత్ర యూనిట్ రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన ‘రెడీ’ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మే 14న ఈ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ప్రాజెక్ట్-K’కి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను నిర్మాత స్వప్నా దత్ తాజాగా వెల్లడించారు.
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ‘కస్టడీ’ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, ఈ మూవీ సీక్వెల్ పై వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు.
అందాల భామ ప్రియమణి వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ‘కస్టడీ’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో తెలుపు రంగు చీరలో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ.
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న NTR31 మూవీలో ఓ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రముఖ కన్నడ సింగర్ రక్షిత సురేష్ మలేషియాలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడింది. తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ అల్టిమేట్ గా ఉండబోతుందని.. ఇది వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఐశ్వర్యా రజినీకాంత్ తెరకెక్కిస్తున్న ‘లాల్ సలామ్’ మూవీలో మొయ్దీన్ భాయ్ అనే పాత్రలో రజినీకాంత్ సరికొత్త అవతారంలో కనిపించి అందరినీ స్టన్ చేశారు.
ప్రముఖ ఛానల్ జెమిని టీవీలో మేజర్ చిత్రాన్ని మే 14న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అక్కినేని నాగచైతన్య, అందాల భామ కృతి శెట్టి జంటగా నటించిన ‘కస్టడీ’ మూవీ మే 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కస్టడీ మూవీ టీమ్ హాజరయ్యార�
‘కస్టడీ’ మూవీ తన కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని.. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని హీరో అక్కినేని నాగచైతన్య ధీమా వ్యక్తం చేశాడు.
‘ఉప్పెన’ ఫేం బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘కస్టడీ’ మూవీలో నటిస్తోంది. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తనదైన సోయగాలతో తళుక్కున మెరిసింది ఈ అందాల భామ.
ఇటీవల డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు దర్శకుడు మహి వి రాఘవ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు.
అదా శర్మ నటించిన తాజా చిత్రం ‘ది కేరళ స్టోరి’ తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లు సాలిడ్ గా ఉన్నాయి.
తమిళ దర్శకుడు అట్లీ భార్య ప్రియా మోహన్ ఇటీవల ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేసినట్లుగా ఈ స్టార్ కపుల్ తెలిపారు.