Home » Author »Anil Aaleti
తమిళ హీరో విశాల్ సినిమాలకు తెలుగులోనూ ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇటీవల ఈ సినిమాను తెలుగులోనూ ప్రమోట్ చేసింది చిత్ర యూనిట్.
TRS ఎమ్మెల్యే తో పాటు రకుల్ కి ఈడీ నోటీసులు
కృష్ణానదిలో నలుగురు విద్యార్దులు గల్లంతు
జేపీ నడ్డాపై మంత్రి హరీశ్‌రావు ఫైర్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు పోట�
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. గతంలో ఈ కేసుకు సంబంధించి ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, నిర్మాత ఛార్మీలను ఈడీ అధికారులు విచారించగా, తాజాగా మరో స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బి-టౌన్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా అవకాశాలను అందుకుంటోంది. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘ఆదిపురుష్’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ఎ
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’ ఎట్టకేలకు నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున�
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను జపాన్ దేశంలో ఇటీవల భారీ స్థాయిలో రిలీజ్ చేసిన సం�
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తుతం టాకీ పార్ట్ షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమాలో బ్యాలెన్స్ సాంగ్స్‌ను షూట్ చేసేందుకు ప్రస్తుతం చిత్ర యూనిట్ ఫ్రాన్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయ
తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ సినిమాలను తెరకెక్కించి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘రాజా రాణి’ సినిమాతో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అట్
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, దర్శకుడు పల్నా�
కేజీయఫ్ తరువాత తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు యశ్ రెడీ అవుతుండగా, తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ యంగ్ లీడర్ నారా లోకేశ్‌ను యశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్-2 టాక్ షోకు పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై బాలయ్యతో చేసిన సందడి మనం చూస్తూ వస్తున్నాం. ఇక ఈ టాక్ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్‌ల�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చి
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ షూటింగ్‌కు గతకొద్ది రోజులుగా బ్రేక్ పడింది. ఈ సమయంలో నాని అయ్యప్ప దీక్ష తీసుకోవడం.. నిర్మాతగా మారి హిట్-2 సినిమాను ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నాని తన మూవీ ‘దసరా’పైనే పూర్తి ఫ�
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాపై మొదట్నుండీ ఎందుకంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో ప్రేక్షకులకు ఈ థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అర్థమవుత�
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ కొత్త సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ పండగకు బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ నెలకొననుంది. ‘వాల్తేరు వీరయ్య’ అనే పక్కా ఊరమాస్ మూవీతో చాలా రోజుల తరువా
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే టాలీవుడ్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసింద అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుక�
తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్�