Home » Author »Bharath Reddy
ఒక్క సీటు అటూ ఇటుగా ఉన్నా విజయం తారుమారయ్యే అవకాశం ఉన్నందున.. జంప్ జిలానీలను కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త తీసుకున్నాయి.
Better.com సీఈఓ విశాల్ గార్గ్ గుర్తున్నాడా?తమ సంస్థలో పనిచేస్తున్న 900 మంది ఉద్యోగులను ఒక్క జూమ్ వీడియో కాల్ ద్వారా తీసేస్తున్నట్లు ప్రకటించాడు
ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులోని టాయిలెట్ పైపుల్లో భారతీయులకు చెందిన పాసుపోర్టులు.. ముక్కలు ముక్కలుగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు
శాంసంగ్ నుంచి Galaxy F23 5G, షావోమి నుంచి Redmi Note 11 Pro సిరీస్, యాపిల్ నుంచి SE 5G 2022 ఫోన్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇపుడు ఈ వార్త చూశాక.. ఐ ఫోన్ కొనకుండా ఉండలేరు. ఎందుకంటే ఐఫోన్ ఇపుడు రూ.17,800కే మీ సొంతం చేసుకోవచ్చు.
భారత్ లో ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఇపుడు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ వినియోగదారులపై పడితే సామాన్య ప్రజలు తట్టుకోలేరు
యుక్రెయిన్ లోని నగరాలను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా దేశంలోకి చొచ్చుకు వస్తున్న రష్యా సైన్యాన్ని.. వందలాది మంది యుక్రెయిన్ ప్రజలు అడ్డుకున్న తీరు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్శించింది.
రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు పధకాలు దేశమంతటా అమలు కావాలని డిమాండ్ చేశారు
గురుగ్రామ్ సమీపంలోని బినౌలా గ్రామం వద్ద నేషనల్ హైవేపై.. గుర్తు తెలియని ట్రక్..కారును ఢీకొన్న ఘటనలో.. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించిన అన్ని దేశాలపై రష్యా సైతం ఆంక్షలు విధించింది. ఏ చిన్న విషయాన్నీ కూడా రష్యా వదలడం లేదు.
అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. 10టీవీతో మాట్లాడిన పలువురు నేతలు సీఆర్డీఏ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు
నిర్వాసితులను ఆదుకునే విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరిగినా.. వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు
హై కోర్ట్ తీర్పుపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..కోర్టు తీర్పు ప్రభుత్వానికి షాక్ ఏమి కాదని అన్నారు.
రష్యా - యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు(క్రూడ్ ఆయిల్), బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
జపాన్ కు చెందిన సుమారు 70 మంది వాలంటీర్లు యుక్రెయిన్ తరుపున యుద్ధంలో పాల్గొంటామంటూ ముందుకువచ్చారు. యుక్రెయిన్ తరుపున తలపడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు
యుక్రెయిన్ లోని ప్రధాన నగరాలను రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోగా..ఇక ఆ దేశ పాలనాపరమైన అంశాల్లోనూ పుతిన్ జోక్యం చేసుకుంటున్నారు.
రెండు లైన్ల రహదారిలో ఒక వైపు వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకున్నా.. లైన్ ధాటి పక్కకు రాకపోవడం ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యానికి గురిచేసింది
యుద్ధంలో నిండా మునిగిన యుక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. అయితే ఆ విద్యార్థి అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రపంచ దేశాల మధ్య భారత్ శక్తివంతంగా ఎదుగుతుండడంతోనే యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
మూడో ప్రపంచ యుద్ధమే జరిగితే అది అణు యుద్ధమే అవుతుందని రష్యా విదేశాంగ మంత్రి ప్రపంచ దేశాలను హెచ్చరించారు.