Home » Author »Bharath Reddy
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన "ఎన్నికల గారడీ" గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ఎన్నికలు ముగియడంతో పెట్రోల్ ధరలు పెంచే యోచనలో ఆయిల్ కంపెనీలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పెదవి విరిచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీ గెలుపుపై సన్నాయి నొక్కులు నొక్కారు.
బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎదురు కాల్పుల కలకలం రేగింది. సీఆర్పీఎఫ్ జవాన్లు, డిఆర్జీ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా తీసిందంటూ టీడీపీ నేతలు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు, అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్
రష్యా సృష్టించిన విధ్వసం కారణంగా వందల సంఖ్యలో పౌరులు మరణించడంతో పాటు $100 బిలియన్ల నష్టం జరిగిందని యుక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి
భారతీయ ఫార్మా దిగ్గజం "భారత్ బయోటెక్" అభివృద్ధి చేసిన "ఇంట్రానాసల్ వ్యాక్సిన్"(ముక్కు ద్వారా తీసుకునే టీకా)పై ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు ప్రేక్షక పాత్ర పోషించిన చైనా కూడా రష్యాపై పాక్షిక ఆంక్షలకు సిద్ధమైంది. రష్యాకు విమాన పరికరాల సరఫరాను చైనా నిలిపివేసింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. విజయానికి ప్రతీకగా మోదీకి గౌరవ వందనం సమర్పించాలని పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు
బీజేపీపై యూపీలో వ్యతిరేకత పెరిగిందంటూ ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను సైతం తిప్పికొడుతూ లఖింపూర్ ఖేరీ జిల్లాలోని మొత్తం 8 నియోజకవర్గాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది
ఈ ఓటమిపై విశ్లేషించుకుంటే..పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలే పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొకోవాలి.
తమను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ వందలాది మంది బీమా మిత్రలు సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.
ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో హైపటైటిస్ కు వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
యుక్రెయిన్ లో రష్యా జారవిడిచిన ఒక బాంబును యుక్రెయిన్ బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ముందుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా.. యుద్ధ దాడులకు కాస్త విరామం ఇవ్వాలని అటు మాస్కో వర్గాలు, ఇటు కీవ్ వర్గాలు భావించాయి
పార్టీ ఆవిర్భావం నుంచి.. ఢిల్లీ మినహా ఎక్కడా ఒక్క సీటు కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ.. నేడు ఏకంగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది
మాల్దీవుల్లోని పగడపు దిబ్బలలో ఓ కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా అని నామకరణం చేసిన ఈ చేప గులాబీ-రంగు పులుముకుని ఎంతో అందంగా ఉంది.
ఇన్ని ఆంక్షల నడుమ రష్యాకు ఇంత ఆదాయం ఎలా వస్తుంది?. రష్యాకు ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? అనే సందేహాలు తలెత్తడం సహజం
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఆవు పేడతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌లో "రాష్ట్ర బడ్జెట్" ప్రతులను పొందుపరుస్తూ బఘెల్ బడ్జెట్‌ను సమర్పించారు.
అమెరికా యుక్రెయిన్‌లో.. ప్లేగు, కలరా, ఆంత్రాక్స్ మరియు ఇతర రోగకారకాలతో కూడిన బయో ఆయుధాలను యుక్రెయిన్ ల్యాబుల్లో అభివృద్ధి చేస్తుందంటూ జఖరోవా ఆరోపించారు.