Home » Author »Bharath Reddy
జనసేన ఆవిర్భావ సభలో వ్యక్తిగత ఆరోపణలు తప్పితే విధానపరమైన మాటలు సభలో పవన్ మాట్లాడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు
సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో రెండు వేర్వేరు ఘటనల్లో మహిళలను బెదిరించి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
స్క్రామ్ 411 బైకుకి సంబందించి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్పై షాట్స్ ను చూసిన యువత.. ఈ బైక్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు
సభకు లేటుగా వచ్చారేంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నిన్న అసెంబ్లీలో తలసాని వాఖ్యల సమయంలో కాంగ్రెస్ సభ్యులెవరు నాకు మద్దతుగా మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు
శ్రీకాళహస్తీ ఆలయంలో రాహు కేతు పూజలో వినియోగించే నాగ పడగలకు తీవ్ర కొరత ఏర్పడడంతో భక్తులు పూజలు నిర్వహించ వీల్లేకుండా ఉంది.
జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న కల్తీ సారా మరణాలపై సీఎం జగన్ సైతం ఆ మరణాలు సహజ మరణాలంటూ అసెంబ్లీలో ప్రకటించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ కి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని కన్నబాబు అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని ఆరోపించారు
గ్లాంజా 2022 మోడల్ గా తీసుకొచ్చిన ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది టొయోట. బలెనోతో సరిపోల్చితే.. గ్లాంజాలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి
2024 ఎన్నికల కోసం తిరుపతి మీటింగ్ సమయంలోనే అమిత్ షా దిశా నిర్దేశం చేశారని..రెండు నెలల క్రితమే మాకు రోడ్ మ్యాప్ ఇచ్చారని సోము వీర్రాజు పేర్కొన్నారు.
అత్యుత్సాహం అనాలో లేక అమాయకత్వం అనాలో తెలియడం లేదుగాని..40 పైసలు కోసం కోర్టుకెక్కిన ఓ కస్టమర్ చివరకు తానే రూ.4 వేలు చెల్లించుకున్నాడు.
పార్టీ నేతల వాహనాలతో పాటు, వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం భగత్ సింగ్ మెమోరియల్ కు ఆనుకుని ఉన్న 45 ఎకరాల పంట పొలాలను రైతుల నుంచి అద్దెకు తీసుకున్నారు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు సోమవారం సుదీర్ఘ సమావేశంలో పాల్గొన్నారు.
జమ్మూకాశ్మీర్ పండిట్ల ఉచకోతలు, వలసల నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’(The Kashmir Files) సినిమాపై దేశవ్యాప్తంగా భిన్నరకాలుగా చర్చ జరుగుతుంది
"రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దమ్ముంటే ఒకరినొకరం ప్రత్యక్షంగా తేల్చుకుందాం రా" అంటూ ఎలాన్ మస్క్ సోమవారం ట్వీట్ చేశారు.
"క్విడ్" చిన్న కారుకు మరింత మెరుగులు దిద్దుతూ మార్కెట్లోకి విడుదల చేసింది రెనో. "క్విడ్ 2022" మోడల్ భారత్ లో విడుదలైంది.
చైనా మాత్రం మరోసారి పకడ్బందీగా లాక్ డౌన్ విధించడం చర్చనీయాంశంగా మారింది. కోటి డెబ్భై లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో గత శుక్రవారం నుంచి పకడ్బందీ లాక్ డౌన్ విధించారు
కల్తీ సారా మరణాలను సాధారణ మరణాలుగా చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసుస్తుందని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 ఎన్నికలకు సన్నద్ధత వంటి అంశాలు సహా దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీపీఐ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు.
ప్రముఖ మత బోధకుడు, వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్.. విశాఖలో పలు సంఘాల నేతలతో బిజీ బిజీగా గడుపుతన్నారు.
డబ్ల్యూహెచ్ఓ విధించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిపుణులతో సంప్రదింపుల అనంతరం WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ నిర్ణయం తీసుకోనున్నారు