Home » Author »chvmurthy
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రే, కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్దం అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఈరోజు ఉదయం ఆన్ లైన్ లో విడుదల చేసింది.
శుక్రవారం ఉదయం తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయం వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని టికెట్లు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు.
వాళ్లిద్దరిదీ ఒకే ఊరు...యుక్త వయస్సులో ఉండంగా ఇద్దరూ ప్రేమించుకున్నారు. తల్లి తండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు.
జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బచ్చన్నపేట మండలం కట్కూరులో ఓ భార్య భర్తను దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది.
ప్రత్యేక ఆడిట్ నుంచి శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తిరువనంతపురంలోని ఆలయ ట్రస్ట్ దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈ నెల 22 నుంచి 25 వరకు అమెరికాలో మోదీ పర్యటన కొనసాగుతుంది.
ఏపీ ప్రభుత్వానికి హై కోర్టులో మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై ఏపీ హై కోర్టు సీరియస్ అయ్యింది.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. ఇంక చాలు పెళ్లి చేసుకుందామనుకున్నారు. వీళ్లిద్దరూ వరసకు అన్నా చెల్లెళ్లు అవుతారని వారికీ తెలియదు.
ఈరోజు రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉదయం హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఆంధ్రా ఒరిస్సా బోర్డర్లో ఈ రోజు ఉదయం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
కరోనా పేరుతో ప్రపంచ దేశాల మెడపై కత్తి పెట్టింది చైనా... మహమ్మారి కోలుకోక ముందే మరో బాంబు పేల్చింది. ఎవర్‌గ్రాండే సంక్షోభం గ్లోబల్ మార్కెట్లపై పడింది.
గుజరాత్ డ్రగ్స్ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. భారత్‌లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ, తాలిబన్లు కుట్ర పన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిగంటల్లో అమెరికా పర్యటనకు బయల్దేరబోతున్నారు. 23 నుంచి 25 వరకు.. మూడ్రోజులపాటు అ్రగరాజ్యంలో పర్యటించనున్నారు భారత ప్రధాని.
తెలంగాణలో ఆర్టీసీ బస్ ఛార్జీలతోపాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు కనిపిస్తోంది.
భద్రతా కారణాల దృష్ట్యా గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ యాప్‌స్టోర్ నుంచి సుమారు 8 లక్షల యాప్‌లపై రెండు సంస్ధలు నిషేధం విధించాయి.
సోషల్ మీడియాలో పరిచయం అయిన యువతిని ప్రేమించానని మాయమాటలు చెప్పి ఆమెనుంచి లక్షల రూపాయల డబ్బులు గుంజుకున్నాడు.
రూ.21 వేల కోట్లు విలువ చేసే 3,000 కిలోల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ అండ్ ఇంటిలిజెన్స్ అధికారులు పోర్టులో నిలిపి ఉంచిన 2 కంటైనర్ల నుండి స్వాధీనం చేసుకున్నారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్త దంపతులను వెంటాడిన దుండగులు వారిని గాయపరిచి మహిళ మెడలోని మంగళసూత్రం, యువకుడి మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అక్టోబర్ నెలలో దర్శించుకునేందుకు రూ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం టికెట్లను టీటీడీ ఈనెల 23న విడుదల చేయనుంది.