Home » Author »gum 95921
తాజాగా తేజ సజ్జకి సంబంధించిన ఓ వైరల్ అవుతున్న వీడియో చూసి ఆడియన్స్ అంతా.. సక్సెస్ అంటే ఇది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తన కొత్త ఫోటోషూట్‌లో.. ముత్యాల డ్రెస్సులో పరువాలు ఒలికిస్తూ అబ్బాయిల మనసుని దోచుకుంటున్నారు.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. తన కొత్త ఫోటోషూట్స్ ని షేర్ చేసారు. గోల్డ్ కలర్ శారీలో పుత్తడిబొమ్మలా కనిపిస్తూ మైమరపిస్తున్నారు.
అమెరికాలో పద్మవిభూషణ్ చిరంజీవికి అభిమానుల ఘన సత్కారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
‘విశ్వంభర’లో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారా..? నిర్మాతల చేసిన కొత్త పోస్టు ఆసక్తి కలిగిస్తుంది.
స్పోర్ట్స్ డ్రామాతో రూపొందుతున్న 'రికార్డ్ బ్రేక్' మూవీ ట్రైలర్ రిలీజ్. బాక్సింగ్ స్టోరీతో సరికొత్తగా..
ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్‌తో సాయిరామ్ శంకర్ కొత్త సినిమా. ‘ఒక పథకం ప్రకారం’ మూవీ రిలీజ్..
అనుపమ అభిమాని ఆవేదన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ..
తండ్రి కాబోతున్న బాలీవుడ్ హీరో. మేము తల్లిదండ్రులు కాబోతున్నాము. మాకు మీ అందరి ప్రేమ, అశీసులు కావాలంటూ ఫోటో షేర్ చేసారు.
రమేష్ బాబు కూతురు భారతి తన బాబాయ్ మాస్ పాటకి వేసిన స్టెప్పులు విజుల్స్ వేసేలా ఉన్నాయి. ఇక అక్క చేసిన డాన్స్ పై చెల్లి సితార కామెంట్స్ ఏంటంటే..
అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి దర్శకుడు శంకర్‌కి అల్లుడు అయ్యిపోయాడు. అక్క ఎంగేజ్మెంట్ వేడుకలో చెల్లెలు సందడి.
RC16లో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ హీరోయిన్ తండ్రే సమాచారం ఇచ్చారు.
జానీ మాస్టర్‌కి కీలక పదవిని అప్పగించిన జనసేనాని పవన్ కళ్యాణ్. ఏం పదవి తెలుసా..?
బాలకృష్ణ 109వ సినిమా రిలీజ్ అప్పుడేనా..?
ఈమధ్య కాలంలో అబ్బాయిల గుండె దోచుకున్న భామ అనంతిక సనీల్‌కుమార్. రీసెంట్ గా తన ఇన్‌స్టాలో ఒక క్యూట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది.
మలయాళ బ్యూటీ హనీ రోజ్ సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంటారు. తాజాగా బ్లూ శారీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
అమెజాన్, అహలో అదిరిపోయే వ్యూస్ సంపాదిస్తున్న 'పిండం' మూవీ. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు..
మొన్నటి వరకు ఆగిపోయిందంటూ వార్తలు వినిపించిన సాయి ధరమ్ తేజ్ సినిమాకి తెలంగాణ పోలీసులు నోటీసులు పంపించడం వైరల్ గా మారింది.
పవన్, మహేష్‌లతో ఛాన్స్ వస్తే ఏ జోనర్ లో సినిమా చేయాలో అని ఆలోచన చేసి పెట్టుకున్న టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్.
'నా జీవన రేఖ' అంటూ ట్విట్టర్ లో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్. ఎవరి గురించో తెలుసా..!