Home » Author »madhu
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా ప్రెసిడెంట్ బైడెన్..ఫోన్ చేశారు.
కోవిడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా..మూడెంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయిలో ఫ్లైయింగ్ స్వ్కాడ్, కలెక్టర్లకు మరిన్ని అధికారులు కల్పించారు సీఎం జగన్.
Lockdown : తెలుగు రాష్ట్రాలు కరోనాతో విలవిలలాడుతున్నాయి. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. అదే క్రమంలో మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వైరస్ అధికంగా ఉంటుడడంతో మినీ లాక్ డౌన్, రాత్ర వేళ కర్ఫ్యూ విధిస్తున్న
ఆక్సిజన్..ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు నెరవేరాయి.
COVID-19 Cases : ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మరణ మృందంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య ఎక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 9 వేల 881 మందికి కరోనా సోకింది. 51 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వ
మినీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష నిర్వహించింది. ఎక్సైజ్ అధికారులతో ఎస్ఈసీ పార్థసారధి సమీక్షించారు. 2021, ఏప్రిల్ 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.
IPL – 2021 : కోల్ కతా నైట్ రైడర్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మ్యాచ్ మాత్రం మస్తు రంజుగా సాగినా..ఆలస్యంగా నో బాల్ సైరన్ రావడం అభిమానులను ఆశ్చర్యచకితులను చేసింది. ఆడుతున్న క్రికెటర్లక�
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత, కరోనా కేకలు వినిపిస్తున్నాయి.
Bride Groom : సార్ పెళ్లి చేసుకొనేందుకు వెళుతున్నా..నన్ను వదిలేయండి సార్..అంటూ ఓ వరుడు పోలీసులను రిక్వెస్ట్ చేశాడు. సమయానికి ఏ వాహనం దొరకలేదు..అందుకే నా ఫ్రెండ్ బైక్ పై వెళుతున్నా..నన్ను వదిలేస్తే..పెళ్లి చేసుకుంటా..అంటూ..ఆ వరుడికి సంబంధించిన వార్త సోష�
Die Haryana Oxygen Shortage : భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఆక్సిజన్ లేకపోవడంతో చాలా మంది మరణిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. అయితే..హర్యానా రాష్ట్రంలోని హిసా
అళపుజ జిల్లాలోని కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామిలు ప్రేమలో పడ్డారు. చెట్టాపెట్టాలేసుకుని తిరిగారు. చాలా రోజులుగా తిరిగిన వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
దాహమేసిన ఓ పాము..జనావాసాల మధ్యలోకి వచ్చేసింది. ఓ వ్యక్తి మాత్రం దాని పరిస్థితిని అర్థం చేసుకుని..దాహార్తిని తీర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గ్లామర్ బ్యూటీ మెహరీన్ తన కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఆయనతో ఏకాంతంగా గడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
10TV కథనాలతో రంగంలోకి దిగిన పోలీసులు మసాజ్ సెంటర్లో దాడులు నిర్వహించారు. సెక్స్ దందాపై ఆరా తీశారు. స్పా సెంటర్ మొత్తం తనిఖీ చేశారు. కొత్తగూడ ఇష్ స్పా సెంటర్లో ఉండే సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
10TV Investigation : మసాజ్.. సెమీ న్యూడ్ మసాజ్.. సెక్సువల్ మసాజ్.. ఈ మూడింట్లో కామన్‌గా మసాజ్ ఉన్నా.. ఒక్కో సర్వీసుకు ఒక్కో రేటు ఉంటుంది. తామేం చేసేదీ.. ఎలా మైమరిపించేది.. ఎలా శాటిస్ఫై చేసేదీ.. ఇవన్నీ వివరిస్తారు స్పా నిర్వాహకులు. అంతకంటే ఎక్కువగా అందులో పనిచే�
మసాజ్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న బాగోతాన్ని 10TV బయటపెట్టడంతో ఒక్కసారిగా ప్రకంపనలు రేగుతున్నాయి.
క్రికెట్ కు గాడ్ గా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చారు.
వరుసగా నాలుగో రోజు కూడా కరోనా కేసులు మూడున్నర లక్షలకు దాటుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు.
Gangaram Hospital In Delhi : కరోనా వైరస్ రెండో వేవ్ ఉధృతి కారణంగా దేశ రాజధాని ఢిల్లీ ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతోంది. సమయానికి ఆక్సిజన్ లభించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని కారణంగా..ఆసుపత్రులలో రోగులను చేర్చుకోలేని పరిస్థితి నెలకొంది. చివరి