Home » Author »madhu
మే నెల వచ్చేస్తోంది. ఈ నెలలో మొత్తం 31 రోజులుంటే..12 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి.
Mumbai Indians VS Rajasthan Royals : ఐపీఎల్ 14వ సీజన్ కొనసాగుతోంది. ఉత్కంఠ భరింతగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. 2021, ఏప్రిల్ 29వ తేదీ గురువారం నాడు రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ రా�
వన్ నేషన్ వన్ పర్మిట్..విధానాన్ని తీసుకరావాలని కేంద్రం యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కులంగా జిల్లాకు చెందిన..విజయ్ కులాంగె.. ఐఏఎస్ అధికారి..ఓ కోవిడ్ ఆసుపత్రిని తరలించేందుకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, రోగులకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు.
ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. అటు పాజిటివ కేసులతో పాటు..మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కరోనా వైరస్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొందని..వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం జగన్.
Oxygen Cylinder : సార్ మా అమ్మ చచ్చిపోతుంది..అలా చేయకండి..అంటూ ఓ కొడుకు పడుతున్న బాధ అందరినీ కలిచివేస్తోంది. ఆక్సిజన్ సిలిండర్లు తరలిస్తున్న పోలీసుల వద్ద మోకాళ్లపై దండం పెడుతూ..అతను వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆక్సిజన్ కోసం
ప్రోనింగ్ విధానం బెస్ట్ అని ఆరోగ్య శాఖాధికారులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం అవలంబించిన..ఓ 82 ఏండ్ల వృద్ధురాలు..కరోనా వైరస్ పై విజయం సాధించింది.
India : కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారికి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కీలక సూచనలు చేశారు. ఈ వైరస్ బారిన పడిన వారు చాలా మంది ఇళ్లల్లో కోలుకుంటారని, కంగారు పడి అటూ..ఇటూ పరుగెత్తవద్దని తెలిపారు. కేవలం ఓ ఆరోగ్య మంత్రిగా కాదు..డాక్టర్ గా చెబుతున్నా.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తో (బీఎంసీ)తో జత కట్టారు.
Dog Crematorium Site : దేశ రాజధాని ఢిల్లీ..కరోనాతో అతలాకుతలమవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉంటుండడంతో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా..ఫలితాలు అంతగా కనిపించడం లేదు. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఆక్
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే..రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి వేగంగా కోలుకున్నారు. ఆయనకు వ్యక్తిగత వైద్యులు ఎంవి రావు పరీక్షలు నిర్వహించారు.
Chair Bag : హ్యాండ్ బ్యాగ్..ప్రతొక్కరికి అవసరం ఉంటుంది. ప్రధానంగా మహిళలకు..వారు బయటకు వచ్చినప్పుడు..హ్యాండ్ బ్యాగ్ తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ఈ బ్యాగ్ ల విషయానికి వస్తే..ఎన్నో వైరెటీలు ఉంటాయి. వారి స్థోమతను బట్టి బ్యాగ్ లను కొనుగోలు చేస్తుంటారు. ర�
వ్యాక్సినేషన్ యాప్ బిజీ అయిపోయి..క్రాష్ అయిపోయింది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశే ఎదురైంది. కోవిన్ యాప్ పోర్టల్, ఉమాంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ సర్వర్ లు అన్నీ క్రాష్ అయ్యాయి.
Telangana government lockdown : తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దూసుకెళుతోంది. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. అయినా..కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో ప్రభుత్వం పు�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ వో శ్రీనివాస్ వెల్లడించారు. అయితే..పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని, వచ్చే మూడు, నాలుగు చాలా కీలకమని అభివర్ణించారు.
RCB VS DELHI : అవును..ఒక్క పరుగు ఎంత పని చేసింది. ఐపీఎల్ 2021 లో అదే జరిగింది. కోహ్లీ సేన టాప్ లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ 2021 లో ఢిల్లీ క్యాపిటల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణిత 20 ఓ
పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.