Home » Author »sekhar
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో టాలీవుడ్లో మళ్లీ పండుగ వాతావరణం కనిపించనుంది..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన ప్రియమణి ‘భామా కలాపం’ ట్రైలర్‌కి సూపర్బ్ రెస్పాన్స్..
మాళవికా మోహనన్.. శీతాకాలంలో చెమటలు పుట్టిస్తుంది..
సూపర్‌స్టార్ మహేష్ బాబు.. సమ్మర్లోనే ‘సర్కారు వారి పాట’ వస్తుందంటూ తన ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు..
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఎఫ్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ రీమేక్ ‘భీమ్లా నాయక్’ కోసం రెండు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేశారు మేకర్స్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇప్పుడు సొట్టబుగ్గల సుందరి రాశీ ఖన్నా సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది.. అందులో స్పెషల్ ఏంటో తెలుసా?..
అభిమానుల ఎదురు చూపులకు ఇప్పుడు వడ్డీతో కలిపి సాలిడ్ ట్రీట్ ప్లాన్ చేసాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు..
టాలీవుడ్ రౌడీ స్టార్, ‘లైగర్’ తో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ పాపులర్ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ యాడ్‌లో నటిస్తున్నాడు..
సునీత కొడుకుని హీరోగా పరిచయం చెయ్యడానికి ఆమె రెండో భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం..
సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోయే మూడవ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు..
‘చియాన్’ విక్రమ్.. ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా.. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తున్న ‘మహాన్’ ఫిబ్రవరి 10న విడుదల కాబోతుంది..
రెండు, మూడు ఫ్లాపులు వస్తే ‘ఐరన్ లెగ్’ అని.. వరుసగా మూడు హిట్లు పడితే ‘గోల్డెన్ లెగ్’ అనే ఇండస్ట్రీలో ఏకంగా డబుల్ హ్యాట్రిక్ దాటేసి మరీ ఫ్లాప్స్ కొట్టిన కీర్తిని ఏమంటారు?..
60వ రోజూ బాక్సాఫీస్ బరిలో ‘అఖండ’ గర్జన కొనసాగిస్తున్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ..
శ్రీకాంత్, లైలా, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి తెరెక్కించిన బ్యూటిఫుల్ లవ్ అండ్ మ్యూజికల్ హిట్ ఫిలిం ‘ఎగిరే పావురమా’..
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజ్‌లో వస్తున్న F10 లో ‘ఆక్వామెన్’ హీరో జాసన్ మోమోవా..
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతిథులుగా.. ‘ఆహా’ ఒరిజినల్ ఫిలిం ‘భామా కలాపం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..
‘లూసీఫర్’ తర్వాత ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్.. పాపులర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ పృథ్వీ రాజ్ సుకుమారన్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘బ్రో డాడీ’ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ టీ షర్ట్స్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రాండ్ జీన్స్ ప్యాంట్స్..