Home » Author »sekhar
ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే సైమా అవార్డ్స్ కార్యక్రమం సెప్టెంబర్ 18, 19 తేదీల్లో హైదరబాద్‌లో జరుగుతుంది..
రెండో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమా దేవి ఎలిమినేట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..
‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్.. ఇద్దరు ఏ షూటింగ్లో ఉన్నారో తెలుసా..?
‘అఖండ మ్యూజికల్ రోర్’ పేరుతో రిలీజ్ చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది..
తెలుగు, తమిళ్ సిినిమాలలో తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన విద్యుల్లేఖ తన పెళ్లి ఫొటోలు షేర్ చేసింది..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన రేంజ్‌కి తగిన వెహికల్తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు..
యాంకర్ రవి, కాజల్ ఫన్నీ ప్రశ్నలడిగి ఇంటి సభ్యులను బాగా ఎంటర్టైన్ చేశారు..
తిరుమలలో రిపోర్టర్ అడిగిన ప్రశ్న గురించి హీరోయిన్ సమంత ఫైర్ అయ్యారు..
‘జెస్సీ’, ‘కిల్లర్’ సినిమాలతో ఆకట్టుకున్న అషిమా నర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో హీటెక్కిస్తోంది..
జనసేనాని, త్రివిక్రమ్‌ల మధ్య సంభాషణా స్రవంతి గోదారి ప్రవాహంలా సాగుతుంది.. వారిద్దరూ లోతుగా చర్చించేది సినిమాల గురించా.. రాజకీయాల గురించా?..
మంచు విష్ణు ప్యానెల్ నుంచి జనరల్ సెక్రెటరీగా నటుడు రఘబాబు పోటీలో దిగుతున్నారు..
‘హను-మాన్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చెయ్యబోతున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ..
సమంతపై తనకున్న అభిమానాన్ని టాటూ ద్వారా వ్యక్త పరిచాడు సామ్ వీరాభిమాని పవన్ సమ్ము..
సరికొత్త కథ, కథనంతో థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్లాన్ B’ మూవీ..
‘బిగ్ బాస్ 5’ ఇవాళ్టి ఎపిసోడ్లో యాంకర్ రవి, ఆర్జే కాజల్ ‘బీబీ న్యూస్’ పేరుతో ఇంటి సభ్యులను ఇంటర్వూ చెయ్యబోతున్నారు..
‘భీమ్లా నాయక్’ సినిమాలో రానా దగ్గుబాటి చేస్తున్న డానియెల్ శేఖర్ క్యారెక్టర్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు టీం..
రానా దగ్గుబాటి.. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్‌లతో కలిసి ఉన్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది..
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి.. ‘హిట్ 2’, ‘ఖిలాడి’ మూవీస్‌లో హీరోయిన్గా నటిస్తుంది..
యాంకర్ విష్ణు ప్రియ, బిగ్ బాస్ 5 గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..