Home » Author »sekhar
టాలీవుడ్లో ఎప్పుడూ లేనన్ని మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్పెషల్లీ టాప్ స్టార్ కాంబినేషన్స్ ఉంటే ఆ కిక్కే వేరు..
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్.. విక్టరీ వెంకటేష్ ‘ఎఫ్ 3’ మూవీ సెట్స్‌లో సందడి చేశారు..
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీలోని ‘లెహరాయి’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది..
హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ ఆడియన్స్‌ను అలరించింది ఇషా గుప్తా..
‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. రానా దగ్గుబాటితో ‘లీడర్’ మూవీ సీక్వెల్ చేస్తానని కన్ఫమ్ చేశారు..
‘భీమ్లా నాయక్’ మూవీలో రానా చేస్తున్న డానియెల్ శేఖర్ ఇంట్రడక్షన్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది..
నటి సమీరా రెడ్డి ఫ్యామిలీతో కలిసి గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. ఆ పిక్స్ షేర్ చేసింది..
‘ఢీ’ కంటెస్టెంట్, యశ్ మాస్టర్ అసిస్టెంట్ కేవల్ కన్నుమూశాడు..
హీరోయిన్, ప్రొడ్యూసర్ ఛార్మీ కౌర్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
టాలీవుడ్ యాక్టర్, రైటర్ అడివి శేష్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు.. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు..
సమంత, త్రిష, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ అంతా కలిసి సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేశారు..
మిల్కీ బ్యూటీ తమన్నా.. ఓ పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ మనవరాలైన బేబి మరియా కొలతలు తీసుకుంటూ సందడి చేసింది..
తండ్రి ఏఎన్నార్ జయంతి సందర్భంగా తనయుడు కింగ్ నాగార్జున ఎమోషనల్ వీడియో షేర్ చేశారు..
లవ్ స్టోరీ సినిమాల్లో మెమరబుల్ మూవీగా నిలిచిన ‘ప్రేమ దేశం’ చిత్రానికి పాతికేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది..
‘లవ్ స్టోరీ’ మూవీ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి, సాయి పల్లవిని ఆటపట్టించారు..
సౌందర్య రోల్ నాకు ఆఫర్ చేయండంటూ ఇన్‌డైరెక్ట్‌గా మేకర్స్‌కి హింట్ ఇచ్చింది రష్మిక..
అనుష్క శెట్టి, రాఘవ లారెన్స్ హీరో హీరోయిన్లుగా.. పి.వాసు దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది..
సిరి తన షర్ట్ లోపల సన్నీ చేయి పెట్టాడు అని ఆరోపించడంతో బిగ్ బాస్ స్లో మోషన్ వీడియో ప్లే చేసి చూపించారు..
కోలీవుడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రైజా విల్సన్ ఫొటో షూట్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తోంది..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్‌గా రాబోతున్నారు..