Home » Author »sekhar
‘అందాల రాక్షసి’ తో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్రవేసిన యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇన్‌స్టాలో హీటెక్కిస్తోంది..
రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ జంటగా నటిస్తున్న ‘ప్రొడక్షన్ నెం.1’ సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది..
కొత్త కారు కొన్న అరియానా గ్లోరీ.. సయ్యద్ సోహైల్, అమర్ దీప్‌లతో ఫస్ట్ రైడ్ ఎంజాయ్ చేసింది..
కళ్యాణ్ రామ్ కెరీర్లో హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘బింబిసార’ రెండు భాగాలుగా రానుంది..
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్ వైరల్ అవుతోంది..
ప్రభాస్, పూజా హెగ్డే, యూవీ క్రియేషన్స్ నిర్మాతల మధ్య విబేధాలున్నాయి అనే వార్తల విషయంలో క్లారిటీ వచ్చేసింది..
‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు ధీటుగా తన ప్యానెల్‌ని రెడీ చేశాడు మంచు విష్ణు..
మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కోసం మామయ్యలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు..
తల అజిత్ ‘వలిమై’, దళపతి విజయ్ ‘బీస్ట్’ సినిమాలు సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నాయి..
నటసింహం నందమూరి బాలకృష్ణ గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ‘లైగర్’ సెట్లో సందడి చేశారు..
హీరో శ్రీకాంత్ తనయుడు, శ్రీలీల నటిస్తున్న ‘పెళ్లిసందD’ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, డిఫరెంట్ కథా చిత్రాల డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్లో వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు..
‘ఆటోశంకర్’, ‘సీరు’ సినిమాలతో ఆకట్టుకున్న కోలీవుడ్ బ్యూటీ శరణ్య రవిచంద్రన్ ఇన్స్టాగ్రామ్ పిక్స్..
షూటింగ్స్ లేనప్పుడు అందాల ఆరబోతకి సంబంధించిన పిక్స్, వీడియోలతో కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటుంది జాన్వీ కపూర్..
యాంకర్ రవి, లహరిలపై ప్రియ చేసిన కామెంట్స్ గురించి సోషల్ మీడియా ద్వారా రవి భార్య స్పందించారు..
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటివరకు బయటపెట్టని తన ఆరోగ్య సమస్య గురించి చెప్పి షాక్ ఇచ్చింది..
నటి పాయల్ ఘోష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ బాటిళ్లతో దాడి చేశారు..
ప్రియ.. లహరి, యాంకర్ రవిలపై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడంతో.. వాళ్లిద్దరూ ఆమె మీద ఫైర్ అయ్యారు..
‘ఆర్ఆర్ఆర్’ ఫైర్ అండ్ వాటర్ టీ షర్ట్స్, కాఫీ మగ్స్, షేస్ మాస్కులు, నోట్ బుక్స్ వచ్చేశాయి..
సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మంగళవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు..