Home » Author »sekhar
సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన చేస్తున్న పవర్ఫుల్ ‘అధీరా’ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం..
షణ్ముఖ ప్రియ గెలుపు కోసం తెలుగు వారు, మ్యూజిక్ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు..
సరోగసి పాయింట్‌ని తీసుకుని బాలీవుడ్ మేకర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లను సిల్వర్ స్క్రీన్ మీద చూపించారు.. హీరోయిన్లు కూడా ప్రెగ్నెంట్ వుమెన్ వంటి ఛాలెంజింగ్ రోల్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించారు..
ఎంతగానో ఆసక్తిని పెంచడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను అందుకున్న చిత్రం ‘సూపర్ డీలక్స్’ మూవీ ఆగస్ట్ 6న ‘ఆహా’లో విడుదలవుతుంది
దసరా, ఇయర్ ఎండ్‌కి రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న హీరోల సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతి మీద కాన్సన్ట్రేషన్ చేశారు..
కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీలో యాక్టివిటీస్ అన్నీ స్లో అయ్యాయేమో కానీ.. స్టార్లు మాత్రం ఫుల్ స్పీడ్ పెంచేశారు..
సాగరతీరంలో సాయి ధన్సిక సొగసుల విందు..
ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితుల మధ్య, హైదరాబాద్‌లో సుమంత్ కుమార్ - పవిత్రల పెళ్లి జరుగనుంది..
కిరణ్ కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది..
‘అసురన్’, ‘కర్ణన్’, ‘జగమేతంత్రం’ సినిమాలతో తనలోని పర్ఫార్మర్ని పీక్స్‌లో చూపించిన ధనుష్ ‘మారన్’ తో మరోసారి ప్రేక్షకాభిమానులను అలరించడం పక్కా అంటున్నారు మూవీ టీం..
అయితే ‘Project - K’ లోనే మూవీ నేమ్ ఉందని, ‘కె’ అక్షరంతోనే ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..
డే అండ్ నైట్ షూటింగ్‌తో అలసిపోయిన తారక్, జక్కన్న కలిసి సరాదాగా వాలీబాల్ ఆడారు..
ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..
సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ బాబు పుట్టిన రెండేళ్లకు ప్రస్తుత ప్రియుడు, కాబోయే భర్తతో అమీ జాక్సన్ బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి..
వచ్చే సంక్రాంతికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ గా బాక్సాఫీస్ రిపోర్టింగ్ ఇవ్వబోతున్నారు..
డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘వన్ బై టు’..
ఇద్దరం విడివిడిగా ఉంటున్నమాట వాస్తవమే కానీ విడిపోయాం అనే వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు రాజీవ్..
మియా ఖలీఫా తన భర్త రాబర్ట్ శాండ్‌బర్గ్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది..
కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..
ఈ సినిమాలో క్లాసీ లుక్‌లో పంచె కట్టుకుని కనిపించిన బాలయ్య.. ఇప్పుడు శివ భక్తుడిగా, అఘోరాగా ఆకట్టుకోబోతున్నారు..