Home » Author »sekhar
లాక్డౌన్ సడలింపులతో ఇప్పుడు షూటింగ్స్ పున: ప్రారంభమయ్యాయి..
సీనియర్ యాక్ట్రెస్ సిమ్రాన్ పిక్స్..
సీవీయల్ నరసింహ రావు చేసిన వ్యాఖ్యలు సరైనవేనంటూ సీనియర్ నటి, ‘లేడి అమితాబ్’ విజయశాంతి సోషల్ మీడియా ద్వారా స్పందించారు..
బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ షోలతో పాత్ బ్రేకింగ్ క్రియేట్ చేస్తున్న తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ‘కుడి ఎడమైతే’ అనే ప్రెస్టీజియస్ సిరీస్ స్ట్రీమింగ్ అవబోతోంది..
ఫాదర్స్ డే సందర్భంగా తండ్రికి విషెస్ చెబుతూ చరణ్ షేర్ చేసిన పిక్ బాగా వైరల్ అయ్యింది..
షారుఖ్ ఒక బ్రాండ్.. బాలీవుడ్‌కు బాద్షా అని పేరు తెచ్చుకున్న ఏకైక హీరో..
కాసేపటి క్రితం వరకు మోస్ట్ యాంటిసిపెటెడ్ ఇండియన్ మూవీగా IMDB ర్యాంకింగ్‌లో రెండో ప్లేస్‌లో ఉన్న ‘పుష్ప’ ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చేసింది..
‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. డిటెక్టివ్స్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’ అంటూ సునీల్ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా అనిపిస్తుంది..
మోస్ట్ యాంటిసిపెటెడ్ ఇండియన్ మూవీగా IMDBలో రెండో ప్లేస్‌లో ఉంది ‘పుష్ప’..
పూజా హెగ్డే, విజయ్ తో నటిస్తున్న ‘బీస్ట్’ సినిమా కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది.. యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’బ్బింగ్ పూర్తి చేశారు..
ఇది వరకు సినిమాలకు సీక్వెల్స్ మాత్రమే వచ్చేవి.. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు..
ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీ వారు సోషల్ మీడియా వేదికగా ఉదయ్ కిరణ్‌తో తమకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు..
‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో యూత్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ఇటీవల ధనుష్‌కి కథ చెప్పగా ఆయన ఓకే చెప్పారని సమాచారం..
రాశీ ఖన్నా, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి, కోలీవుడ్ బ్యూటీ ఆత్మిక ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు..
డిఫరెంట్ క్యారెక్టర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశించే హవీష్.. ప్రస్తుతం కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు..
స్క్రీన్‌కి అందమైనా, సినిమాకి ఎట్రాక్షన్ అయినా.. హీరోయినే.. అందుకే హీరోలకు జంటల్ని ఆచితూచి మరీ సెలెక్ట్ చేస్తారు మన మేకర్స్..
సడెన్‌గా సోషల్ మీడియా నుండి వెళ్లిపోతున్నట్టు అనౌన్స్ చేసి, మూవీ లవర్స్‌కి షాకిచ్చారు కొరటాల శివ..
అజిత్, బోనీ, వినోద్.. ఈ ముగ్గురు అంతకుముందు పింక్ రీమేక్ ‘నేర్కొండ పార్వై’ కూడా చేశారు.. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ ప్లాన్‌లో ఉన్నారు..
యంగ్ హీరో తేజ సజ్జాతో కలిసి ప్రశాంత్ వర్మ చేస్తోన్న ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’..
‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా అలీకి అభినందనలు తెలియచేశారు రెబల్‌స్టార్ ప్రభాస్..