Home » Author »vamsi
దర్శక దిగ్గజం, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటి వ్యక్తి, దివంగత దాసరి నారాయణ రావు ఇంటికి కోర్టు నోటీసులు ఇచ్చింది.
వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ప్రేమ కథా చిత్రమ్ వంటి సినిమాలతో స్టార్ కమెడియన్గా మారిన సప్తగిరి.. సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోగా ఎదిగారు.
గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకాకుళం టెక్కలిలోని కచేరీ వీధిలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగింది.
కడప జిల్లా బద్వేల్లో గెలిచామని వైసీపీ సంబరాలు చేసుకోవడం కామెడీ సినిమాను తలపిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.
పేదరికాన్ని చూడకుండా ఉద్యమంలో పనిచేశాననే ఒకే ఒక్క కారణంతో టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.
తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ గెలుపుతో భారతీయ జనతా పార్టీ ఫుల్ జోష్లో ఉంది.
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.
హైదరాబాద్ నోవాటెల్లో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా ఆహా 2.0 కార్యక్రమం గ్రాండ్గా జరుగుతుంది.
ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటర్లు చివరకు బీజేపీకే పట్టంకట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ బైపోల్లో ఈటల రాజేందర్ తిరుగులేని విజయం సాధించారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.
బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘనవిజయం సాధించారు. తన భర్త చనిపోవడంతో వచ్చిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుధ గెలుపొందారు.
ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఓపెన్ రూఫ్ టాప్ థియేటర్లో ఇండియాలో కూడా అందుబాటులోకి రాబోతుంది.
కర్నూలు జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో అరుణ అనే యువతి మృతి చెందింది. పెద్దలు కుదిర్చిన వివాహం కాదని ప్రియుడితో వెళ్లిపోతూ అరుణ చనిపోయింది.
సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం వచ్చానని అన్నారు జనసేన అధినేత పవన్కళ్యాణ్.
మాస్ మహారాజ రవితేజ హీరోగా.. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "ఖిలాడి".
తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోరులో విజేతలు ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
విశాఖ ఉక్కు విషయంలో పవన్కళ్యాణ్.. ఇన్నాళ్లూ గుడ్డిగాడిద పళ్ళు తోమాడా? అని ప్రశ్నించారు పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.