Home » Author »venkaiahnaidu
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెల�
దేశరాజధానిలో 24గంటలు గడవకముందే ఇవాళ(ఫిబ్రవరి-24,2020)మళ్లీ హింస చెలరేగింది. రెండవ రోజు కూడా ఢిల్లీ భగ్గుమన్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురా, మౌజ్‌పుర్, జ�
రెండు రోజుల భారత పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సతీసమేతంగా అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షో అనంతరం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అహ్మదాబాద్ లో నిర�
కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు ఉన్న 14 లైవ్ బుల్లెట్లు కేరళలో లభించడ
సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో
రెండురోజుల ట్రంప్ భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)భారత్ లో అడుగుపెడుతున్నారు ట్రంప్. ఈ రెండురోజుల ట్రంప్ పర్యటన కోసం భారత ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతోంది. &
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేజ్రీవాల్ మూడవసారి సీఎం అయ్యారు. అయితే మూడోసారి ఢిల్లీలో గ్రాండ్ విక్టరీ కొట్టి మంచి ఊపులో ఉన్న ఆప్…ఇప్పుడు ప
ఢిల్లీలో ఆదివారం(ఫిబ్రవరి-23,2020)పౌరసత్వ సవరణ చట్టం(CAA) వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న జఫ్రాబాద్ ఏర�
ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సోమవారం(ఫిబ్రవరి-24,2020)మధ్యాహ్యాం అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొన్ని గంటలపాటు కొనసాగనుంది. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా నిర్మించిన
కుటుంబ సమేతంగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కేవలం కేవలం నాలు గంటలు మాత్రమే కొనసాగుతుందని అధికార వర్గాలు తలిపాయి. అయితే అహ్మదాబాద్ పర్య�
మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి,ఏరకమైన దుస్తులు ధరించాలి అనే దానికి సంబంధించి యూపీలో ఓ యూనివర్శిటీ ఓ కొత్త కోర్స్ ను ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా మతృత్వం,ప్రెగ్నెంట్ మహిళ ఏం తినాలి,ఏ దుస్తులు ధరించాలి,ఎలా ఆ మహిళ వ్యవహరించాలి,ఆమెను ఆమె ఎ�
బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్ కాన్స్టిట్యూషన్’జరిగిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్’నినాదాలు చేసి కలకలం రేపిన వ�
ఆఫ్గనిస్తాన్ లో వారం రోజులపాటు హింస తగ్గింపుకు సంబంధించి ఫిబ్రవరి 29,2020న అమెరికా,తాలిబాన్ ఓ ఒప్పందంపై సంతకం చేస్తాయని యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో, తాలిబాన్ ప్రతినిధులు శుక్రవారం(ఫిబ్రవరి-21,2020) ప్రకటించారు. అమెరికా-ఇస్లామిక్ ఎమిర�
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్
వాణిజ్యంపై అధిక సుంకాలతో భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానిక
సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత ఫేమస్ సన్నీలియోన్. ప్రస్తుతం బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో �
రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. అయితే ట్రంప్ తో పాటుగా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరీద్ కుష్నర్ కూడా ఢిల్లీలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడికి ఇవాంకా,కుష్�
కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్ కాన్స్టిట్యూషన్’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంట
శుక్రవారం(ఫిబ్రవరి-21,2020)మహాశివరాత్రిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్ �
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆయన నివాసంలో ఇవాళ(ఫిబ్రవరి-20,2020) రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు కలిశారు ప్రధానిని కలిసిన వారిలో ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ కూడా ఉన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో గతేడాది నవంబర్ 9న సుప్ర�