Fire Broke Out : హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలో మరో అగ్నిప్రమాదం జరిగింది.

Fire Broke Out : హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం

fire broke out

fire broke out : హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్ లోని ఓ కూలర్ గోదాంలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది.

అగ్నిప్రమాదం ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్నఅగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది.