Helicopter : నేపాల్ దేశంలో హెలికాప్టర్ మాయం..ఆరుగురు గల్లంతు
నేపాల్ దేశంలో మంగళవారం హెలికాప్టర్ మాయం అయింది. ఆరుగురు ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ సోలుఖుంబు నుంచి నేపాల్ దేశంలోని ఖాట్మండుకు వెళుతున్న హెలికాప్టర్ అదృశ్యమైంది....

Helicopter missing in Nepal
Helicopter : నేపాల్ దేశంలో మంగళవారం హెలికాప్టర్ మాయం అయింది. ఆరుగురు ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ సోలుఖుంబు నుంచి నేపాల్ దేశంలోని ఖాట్మండుకు వెళుతున్న హెలికాప్టర్ అదృశ్యమైంది. 9 ఎన్ఎంవీ కాల్ గుర్తుతో ఉన్న మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ సోలుఖుంబు నుంచి బయలుదేరిన 15 నిమిషాలకే అదృశ్యం అయింది. (Helicopter missing in Nepal)
Bengal Panchayat Election Result : బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఎంసీదే హవా
మంగళవారం ఉదయం 10.15 గంటలకు ఈ హెలికాప్టర్ కంట్రోల్ టవరుతో సంబంధాన్ని కోల్పోయింది. ఈ హెలికాప్టరులో ఐదుగురు విదేశీ ప్రయాణికులున్నారు. హెలికాప్టర్ కెప్టెన్ చెట్ గురుంగ్ నడిపిన ఈ హెలికాప్టర్ ను గుర్తించేందుకు గాలింపు చేపట్టారు.